Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్ బాస్ హౌస్‌కు బైబై చెప్పేసిన బోలే..

దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ జరిగింది.  ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని స్టేజ్ మీదకి తీసుకువచ్చారు నాగార్జున. వారిని దృష్టిలో టాప్ 5లో ఎవరు ఉంటారు అని అడిగారు నాగ్. అందరూ తాము అనుకుంటున్నా 5 గురి ఫోటోలను అక్కడ ఉంచారు. దాదాపు అందరూ శివాజీ టాప్ 5లో ఉంటాడు అని అన్నారు.

Bigg Boss 7 Telugu: షాకింగ్ ఎలిమినేషన్..  బిగ్ బాస్ హౌస్‌కు బైబై చెప్పేసిన బోలే..
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2023 | 7:05 AM

బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. నిన్న ఆదివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ పై కింగ్ నాగార్జున ఆటపాటలతో అదరగొట్టారు. దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ జరిగింది.  ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని స్టేజ్ మీదకి తీసుకువచ్చారు నాగార్జున. వారిని దృష్టిలో టాప్ 5లో ఎవరు ఉంటారు అని అడిగారు నాగ్. అందరూ తాము అనుకుంటున్నా 5 గురి ఫోటోలను అక్కడ ఉంచారు. దాదాపు అందరూ శివాజీ టాప్ 5లో ఉంటాడు అని అన్నారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై తన వాళ్ళను చూసుకున్న హౌస్ మేట్స్ కాస్త ఎమోషనల్ అయ్యారు. అలాగే అందాల భామలు రితికా సింగ్, ఫారియా అద్భుల్ల తమ డాన్స్ లతో ఆకట్టుకున్నారు. అలాగే హైపర్ ఆది ఇండియన్ క్రికెట్ జెర్సీ వేసుకొని వచ్చిన నవ్వులు పూయించారు.

ఇక ఆదివారం ఎప్పటిలానే ఎలిమినేషన్ ఉంటుంది కదా.. అది కూడా జరిగింది. గత వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. శివాజీ, యావర్, బోలే, రతికా, గౌతమ్. వీరిలో బోలె ఎలిమినేట్ అయ్యాడు. అందరు రతికా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. ఓటింగ్ లో కూడా ఈ ఇద్దరు పోటీ పడ్డారు. రతికాకు, బోలే కు పెద్దగా తేడా లేదు. కానీ బోలే బ్యాడ్ లక్ అతడు ఎలిమినేట్ అయ్యాడు.

బోలే వచ్చిన మొదటి రోజు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. స్వతహాగా సింగర్ అయిన బోలే తన మాటలతో పాటలతో అలరించారు. ఇక నామినేషన్స్ సమయంలో తనను ఎవరైన నామినేట్ చేస్తే  తనదైన స్టైల్ లో పాటలతో మాటలతో ర్యాగింగ్ కూడా చేశాడు. కానీ బోలే టాస్క్ లలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అదే అతడికి మైనస్ అయ్యింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో బోలే బిగ్ బాస్ హౌస్ కు బై బై చెప్పేశారు.

బిగ్ బాస్ 7 తెలుగు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రావిస్ హెడ్‌ను తగులుకున్న స్టార్క్! 8 ఇన్నింగ్స్ లో 6 సార్లు..
ట్రావిస్ హెడ్‌ను తగులుకున్న స్టార్క్! 8 ఇన్నింగ్స్ లో 6 సార్లు..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర