Bhumika Chawla : బంగార్రాజుగా కింగ్ నాగార్జున .. నాగ్ కోసం విలన్ అవతారమెత్తనున్న స్టార్ హీరోయిన్..

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో భూమిక ఒకరు. అప్పట్లో భూమికకు మంచి ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఈ అమ్మడు ఒక్కడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలించింది.

Bhumika Chawla : బంగార్రాజుగా కింగ్ నాగార్జున .. నాగ్ కోసం విలన్ అవతారమెత్తనున్న స్టార్ హీరోయిన్..
Bhumika
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 13, 2021 | 12:05 AM

Bhumika Chawla : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో భూమిక ఒకరు. అప్పట్లో భూమికకు మంచి ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఈ అమ్మడు ఒక్కడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇలా వరుస విజయాలను అందుకుంటూ భూమిక అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా నిలించింది.

ఆతర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరమయ్యారు. దివంగత నటుడు సుశాంత్ నటించిన ధోని అంటోల్డ్ స్టోరీ సినిమాలో సుశాంత్ అక్కగా నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత తెలుగులో నాని నటించిన ఎంసీఏ సినిమాలో నాని వదినగా నటించి అలరించింది భూమిక. ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ విలన్ అవతారం ఎత్తనుందని తెలుస్తుంది. అదికూడా ఒక స్టార్ హీరో సినిమాలో.

కింగ్ నాగార్జున నటిస్తున్న ఓ సినిమాలో భూమిక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది భూమిక. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సోనసాగింపుగా తెరక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కిస్తున్న బంగార్రాజు సినిమాలో భీమిక నటించనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుంది. నాగార్జునకు ధీటైన ప్రతినాయకురాలిగా ఈ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. నరసింహాలో నీలాంబరి తరహా పాత్ర ఇది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున కూడా ఈ పాత్ర కోసం భూమికనే రిఫర్ చేసాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్.. పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతున్న బాక్సర్..

ప్రభాస్ పాన్ ఇండియా మూవీపై పెరుగుతున్న హైప్.. కారణం ఆ బాలీవుడ్ హీరోయినేనా..? ఇలా తెలుసుకోండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!