Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్.. పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతున్న బాక్సర్..

Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీని డైరెక్టర్ చేసిన ఓం

Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్.. పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతున్న బాక్సర్..
Farhan Akhtar
Follow us
uppula Raju

|

Updated on: Mar 12, 2021 | 10:48 PM

Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీని డైరెక్టర్ చేసిన ఓం ప్రకాశ్ మెహ్రా.. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించారు. బాక్సింగ్ రింగ్‌లో పర్ఫార్మ్ చేస్తున్న ఫర్హాన్ ఇంటెన్స్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

టీజర్ చూస్తుంటే ప్రారంభంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించిన ఫర్హాన్.. ఆ తర్వాత బాక్సర్‌గా మారినట్టు తెలుస్తోంది. ‘అజ్జు.. ఓ గ్యాంగ్‌స్టర్, అజీజ్ అలీ.. ఓ బాక్సర్.. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో చాయిస్ నీదే’ అని హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఫర్హాన్‌తో చెబుతున్న మాటలు చూస్తుంటే.. తను హీరోను గైడ్ చేసే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక చివరలో ‘ఈ జెమ్‌ను ఎక్కడ నుంచి తెచ్చారు? వీడు జెమ్ కాదు, తుఫాన్’ వాయిస్‌‌తో టీజర్ ముగియగా.. బాక్సింగ్ కోచ్ పాత్రలో పరేష్ రావల్ కనిపించాడు. కాగా ఈ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ మే 12న రిలీజ్ చేయనుంది. ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఫర్హాన్ మేకోవర్ చూస్తే ఫిదా కావలసిందే.

మరిన్ని చదవండి : India vs England : తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూసిన టీమిండియా .. సునాయాసంగా గెలిచిన ఇంగ్లాండ్

Aadhar Link to Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి..

Forest Officer Dances : బాధ మరిచి చిందేసిన మహిళా ఫారెస్ట్ ఆఫీసర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

WhatsApp New Features: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడిక మీ మెసెజ్‌లు మరింత సురక్షితం.. అదెలాగంటే..

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి