మళ్లీ పొలిటికల్ సీన్‌లోకి బండ్ల.. ఏం చేశాడంటే..?

బండ్ల గణేశ్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా  7’O’ క్లాక్‌ బ్లేడ్‌కి ఫేమ్ తెచ్చిన వ్యక్తిగా అందరికి సుపరిచితుడే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేసిన ఆయన..పంచ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి తనకు వల్లమాలిన ప్రేమ అని, ఎన్నికల్లో ఆ పార్టీనే ఘంటాపథంగా గెలబోతుందని జోస్యం చెప్పాారు. అయితే సీన్ రివర్సయ్యింది. కారు జోరుకు హస్తం పార్టీ బ్రేకులెయ్యలేకపోయింది. కాంగ్రెస్ దారుణ ఓటమితో […]

మళ్లీ పొలిటికల్ సీన్‌లోకి బండ్ల.. ఏం చేశాడంటే..?
Follow us

|

Updated on: Jan 26, 2020 | 9:07 PM

బండ్ల గణేశ్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా  7’O’ క్లాక్‌ బ్లేడ్‌కి ఫేమ్ తెచ్చిన వ్యక్తిగా అందరికి సుపరిచితుడే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేసిన ఆయన..పంచ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి తనకు వల్లమాలిన ప్రేమ అని, ఎన్నికల్లో ఆ పార్టీనే ఘంటాపథంగా గెలబోతుందని జోస్యం చెప్పాారు. అయితే సీన్ రివర్సయ్యింది. కారు జోరుకు హస్తం పార్టీ బ్రేకులెయ్యలేకపోయింది. కాంగ్రెస్ దారుణ ఓటమితో కొన్నాళ్లు సైలెంటైపోయాడు బండ్ల. ఆ తర్వాత రాజకీయాల జోలికి వెళ్లని ప్రకటించారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సిల్వర్ స్రీన్‌పై నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చి నవ్వులు కురిపించారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, బండ్ల గణేశ్‌ ఎటువంటి  స్పెష‌ల్ భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అంటే తనకు వ్యసనం అని కూడా చెబుతుంటాడు ఈ కమెడియన్ కమ్ నిర్మాత. అయితే రాజకీయాల జోలికి వెళ్లనన్న బండ్ల.. మళ్లీ పొలిటికల్ స్టంట్‌తో సీన్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేసినప్పుడు పెద్దగా పవన్ గురించి మాట్లాడానికి ఇష్టపడని ఆయన..ఇప్పుడు ఆయనపై ఏకంగా ట్వీట్ వేశారు. “నేను భయంతో రాలేదు – బాధ్యతతో వచ్చాను” అనే ట్యాగ్‌ లైన్ ఉన్న పవన్ ఫోటోను “ఇది నిజం” అంటూ ఫోస్ట్ చేశారు బండ్ల గణేశ్. ఆ ట్వీట్‌కి జనసేనానిని కూడా ట్యాగ్ చేశారు. సడన్‌గా పవన్‌పై ఈ భక్తుడు ప్రేమను కురిపించడం వెనుక మతలబేమిటా అని చర్చించికుంటున్నారు నెటిజన్లు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?