AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణతంత్ర వేడుకల్లో సినీ సెలబ్రిటీల శుభాకాంక్షలు

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ అభిమానులకు ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరూ’ లో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మెప్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొందరు సైనికాధికారులతో తాను దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి సాహస సైనికులను కలుసుకోవడం తనకెంతో గౌరవప్రదమని, ఈ జ్ఞాపకాలు తనకు చిరకాలం ఉంటాయని అన్నారు. ప్రతి రోజూ మనల్ని కాపాడే ఈ దేశ హీరోలకు […]

గణతంత్ర వేడుకల్లో సినీ సెలబ్రిటీల శుభాకాంక్షలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 26, 2020 | 1:47 PM

Share

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ అభిమానులకు ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరూ’ లో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మెప్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొందరు సైనికాధికారులతో తాను దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి సాహస సైనికులను కలుసుకోవడం తనకెంతో గౌరవప్రదమని, ఈ జ్ఞాపకాలు తనకు చిరకాలం ఉంటాయని అన్నారు. ప్రతి రోజూ మనల్ని కాపాడే ఈ దేశ హీరోలకు నా బిగ్ సెల్యూట్ అని మహేష్ పేర్కొన్నారు. అలాగే ఇటీవలే తన ‘అలవైకుంఠపురంలో ‘ చిత్రం హీరో అల్లు అర్జున్ తన ఫాన్స్ కు హృదయపూర్వక గ్రీటింగ్స్ తెలుపగా.. కన్నడ నటుడు యష్.. మహాత్మా గాంధీ ప్రవచించిన ఓ సూక్తిని ట్వీట్ చేశారు. ఇంకా కాజల్ అగర్వాల్, కియారా అద్వానీ, సుధీర్ బాబు, రాహుల్ రవీంద్రన్, ఆది వంటివారు కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు.

వైభవ్ సూర్యవంశీ పక్కనే దొరికిన మరో వజ్రం..
వైభవ్ సూర్యవంశీ పక్కనే దొరికిన మరో వజ్రం..
సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ ఇది..తింటే ఎన్నో భయంకర సమస్యలకు చెక్..!
సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ ఇది..తింటే ఎన్నో భయంకర సమస్యలకు చెక్..!
ఒంటరిగా ఉన్నామని ఎందుకు అనిపిస్తుంది? అందుకు మీ అలవాట్లే కారణమా?
ఒంటరిగా ఉన్నామని ఎందుకు అనిపిస్తుంది? అందుకు మీ అలవాట్లే కారణమా?
బ్యాంకు లోన్‌ చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకు ఏం చేస్తుంది?
బ్యాంకు లోన్‌ చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకు ఏం చేస్తుంది?
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
ఈడీ vs బెంగాల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఈడీ vs బెంగాల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
ఒకరు కాదు ఇద్దరు..ది రాజాసాబ్‌ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
ఒకరు కాదు ఇద్దరు..ది రాజాసాబ్‌ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?