AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో.. త్వరలో మాటల మాంత్రికుడి మాయలో నటసింహం ..

గుక్కతిప్పుకోకుండా మాస్‌ డైలాగులు చెప్పడంలో.. గురిచూసి తొడగొట్టడంలో.. బాలయ్య దిట్ట. ఇక మాటలను మంత్రాలుగా మార్చడంలో..పదాల ప్రాసతో.. ప్రతి ఒక్కరినీ కూర్చోపెట్టడంలో త్రివిక్రమ్‌ గొప్ప

Balakrishan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో.. త్వరలో మాటల మాంత్రికుడి మాయలో నటసింహం ..
Rajeev Rayala
|

Updated on: Feb 28, 2021 | 3:02 PM

Share

Balakrishna Trivikram : గుక్కతిప్పుకోకుండా మాస్‌ డైలాగులు చెప్పడంలో.. గురిచూసి తొడగొట్టడంలో.. బాలయ్య దిట్ట. ఇక మాటలను మంత్రాలుగా మార్చడంలో.. పదాల ప్రాసతో.. ప్రతి ఒక్కరినీ కూర్చోపెట్టడంలో త్రివిక్రమ్‌ గొప్ప. ఇక ఈ ఇద్దరు కలిసి.. ఓ సినిమాని చేస్తే ఎలా ఉంటుంది. వినడానికి హ్యాపీగా.. కనగానికి బ్లాక్‌ బాస్టర్‌ హిట్టగా ఉంటుంది కదా..! అయితే  ఇప్పుడు ఇదే జరగబోతుందని తెలుస్తుంది.

స్టార్‌ డైరెక్టర్ త్రివిక్రమ్‌ .. నట సింహం బాలకృష్ణతో సినిమా చేకయబోతున్నాడు. ఇక ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో.. యమా జోరుగా వైరల్ అవుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌ దగ్గర అరవింద సమేత లాంటి ఫ్యాక్షన్‌ బేస్ట్‌ కథోటి ఉందట. ఈ కథ బాలయ్యకైతే సిరిపోతుందని.. ఈ దర్శక మాంత్రికుడు.. కాస్త గట్టిగానే ఫిక్స్‌ అయ్యాడట. ఇక ఇదే విషయం.. మన లెంజెండ్‌కు చెప్పేయడంతో.. ఓకే సినిమా చేద్దాం అంటూ.. నందమూరి.. తన యాస్‌టీజ్‌ బాడీలాంగ్వేజ్‌లో చెప్పేశాడట.

ఇక ఇదే న్యూస్ నిజమైతే.. సింహం గర్జించడం మాని.. మాంచి రైమింగ్లో.. డైలాగులు చెబుతుంది కావచ్చు.. అంటూ.. అభిమానులు అప్పుడే నెట్టింట్లో కమెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌ నందమూరి అబ్బాయి ఎన్టీఆర్‌తో ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే సినిమాను ప్లాన్ చేసి.. ప్రి ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ గా ఉన్నారు. దానికి తోడు అయ్యప్పన్‌ కోషియమ్‌ తెలుగు రిమేక్‌కి పవన్‌ కోసం డైలాగులు కూడా రాస్తున్నాడు. వీటిన్నింటి తరువాతైనా బాలయ్య ప్రాజెక్ట్ కదులుతుందో లేదో చూడాలి మరి. మరో వైపు బాలయ్య బోయపాటి తో  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jagapathi Babu : అక్కడ ఇచ్చిన మర్యాద ఇక్కడ దొరకలేదు .. ఆసక్తికర విషయాలు చెప్పిన జగ్గూభాయ్..

Rakul Preet Singh: ‘అవే సినిమాలు రిపీట్‌ చేస్తే.. ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్‌..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్