Nandamuri Balakrishna: ”బింబిసార” దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య..

బాలయ్య రీసెంట్ డేస్లో ఫుల్ ఫాంలో ఉన్నారు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. యంగ్ హీరోలను మించి మంచి లైనప్‌ తో ఫ్యూచర్ సినిమాలను డిక్లేర్ కూడా చేస్తున్నారు.

Nandamuri Balakrishna: ''బింబిసార'' దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య..
Nandamuri Balakrishna
Follow us

|

Updated on: Aug 14, 2022 | 5:00 PM

బాలయ్య(Nandamuri Balakrishna) రీసెంట్ డేస్లో ఫుల్ ఫాంలో ఉన్నారు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. యంగ్ హీరోలను మించి మంచి లైనప్‌ తో ఫ్యూచర్ సినిమాలను డిక్లేర్ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమా NBK107తో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. అప్పుడే అనిల్ రావిపూడి డైరెక్లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇక వరుస హిట్లతో జోరు మీదున్న అనిల్ రావిపూడి… రీసెంట్ గా చెప్పిన ఓ స్క్రిప్ట్ కు ఓకే చెప్పారు బాలయ్య. ఓకే చెప్పడమే కాదు.. గోపీచంద్ సినిమా కంప్లీట్ అవగానే.. ఆలస్యమనేదే లేకుండా.. ఈ సినిమా సెట్ లో అడుగుపెడతానని అన్నారట కూడా..! అయితే బాలయ్య మాటలకు తగ్గట్టే.. పూర్తి బౌండెడ్‌ స్క్రీప్ట్ ను రెడీ చేస్తున్నారు రావిపూడి.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు కావాల్సిన ఏర్పాట్లును కూడా దగ్గరుండి చూసుకుంటున్నారట.

ఇదిలా ఉంటే ఇటీవలే బాలయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను ఫ్యామిలీతో కల్సి వీక్షించారు. ఫ్యామిలీ కోసం స్పెషల్ షో ఏర్పాటు చేశారు కళ్యాణ్ రామ్. ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ చిత్రయూనిట్ ను అభినందించారు. సినిమా చాలా బాగుందని అన్నారు. అలాగే సినిమాలో భావితరాలకు కావల్సిన సందేశం ఉంది. అందరూ తప్పక చూడండి అంటూ.. తన ఫ్యాన్స్ ను కోరారు బాలయ్య. అంతేకాదు.. అబ్బాయి కళ్యాణ్ రామ్‌ను ఆశ్వీరదించారు.. డైరెక్టర్ వశిష్ఠ్‌ను అభినందించారు ఈ నందమూరి హీరో. అంతే కాదు తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ దర్శకుడు వశిష్ఠకు ఛాన్స్ కూడా ఇచ్చారు బాలయ్య.  బాలయ్య ఛాన్స్ ఇచ్చాడంటే మాటలు కాదు. మరి బాలయ్య కోసం వశిష్ఠ కథను సిద్ధం చేస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!