ఇలా చేశారంటే.. ఎంత పెద్ద తోపులైనా ఏమీ చేయలేరు !!
సైబర్ క్రైమ్ పోలీసులు నెటిజన్లకు హెచ్చరిక జారీ చేశారు. వ్యక్తిగత సమాచారం, చిరునామా, లొకేషన్, ఫోన్, ఆధార్, పాన్, పుట్టిన తేది, ఇతర వ్యక్తిగత వివరాలను అపరిచితులతో షేర్ చేసుకోకుండా ఉండాలని కోరారు. సైబర్ మోసగాళ్ళు విభిన్న మార్గాలలో ప్రజలను మోసగించడానికి కొత్త పద్ధతులతో వస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. “ఈ తరహా కాల్స్ వచ్చినప్పుడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
కాల్ కట్ చేసి, నెంబర్‌ను బ్లాక్ చేయాలన్నారు. కాల్ సమయంలో ఏ నంబర్ ప్రెస్ చేయొద్దని సూచించారు. వారి మాటలు విని ఆందోళన చెందవద్దు. కేవలం కాల్ కట్ చేసి, నెంబర్‌ను బ్లాక్ చేయండి అటూ పోలీసులు తెలిపారు. TRAI మీ ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని కాల్ చేస్తే.. స్పందించవద్దు. అది స్కామ్. FedEx నుంచి ప్యాకేజ్ వస్తుందని, 1 నొక్కమని చెబితే, స్పందించవద్దు. అది కూడా స్కామే. పోలీసు ఆఫీసర్ అంటూ ఆధార్ కోసం మాట్లాడితే, స్పందించవద్దు.. అది స్కామ్. మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారని ఎవరైనా చెబితే, స్పందించవద్దు.. అది స్కామ్. మీ పేరుతో ఉన్న ప్యాకేజ్‌లో డ్రగ్స్ కనుగొన్నామని చెబితే, స్పందించవద్దు. అది కూడా స్కామ్. ఇలాంటి కాల్స్ వస్తే స్పందించవద్దు. వారిపై నమ్మకం పెట్టుకోవద్దు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు 1930లో తెలపండి. అలాగే వాట్సాప్ లేదా SMS ద్వారా సంప్రదించినా స్పందించవద్దు. అది కూడా స్కామే. మీ UPIకి తప్పుగా డబ్బులు పంపినట్లు చెబుతుంటారు. అది నిజం అనుకుని డబ్బు వెనక్కి పంపొద్దు. అది స్కామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మతిమరుపు మంచిదే.. మర్చిపోకుంటేనే డేంజర్… ఎందుకలా ??
రక్తం తాగి బతికే వాంపైర్ గబ్బిలాలపై ప్రయోగం.. ఎందుకలా ??
నా బ్రెయిన్‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్
మహిళా కి”లేడీ”లు.. లోన్ పేరుతో భారీ దోపిడీ !!
వారెవా !! సోలార్ పవర్ కోసం స్పేస్ కే స్కెచ్చేసిన సైంటిస్టులు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

