AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: ఆ సినిమాలకు మాత్రమే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాం.. రాశిఖన్నా ఆసక్తికర కామెంట్స్

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రాశీఖన్నా.. తక్కువ సమయంలోనే ఈ చిన్నది క్రేజీ హీరోయిన్ గా కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

Rashi Khanna: ఆ సినిమాలకు మాత్రమే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాం.. రాశిఖన్నా ఆసక్తికర కామెంట్స్
Rashi Khanna
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2022 | 9:10 PM

Share

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రాశీఖన్నా(Rashi Khanna) .. తక్కువ సమయంలోనే ఈ చిన్నది క్రేజీ హీరోయిన్ గా కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో దాదాపు అందరు యంగ్ హీరోల సరసన నటించింది ఈ బాబ్లీ బ్యూటీ. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ రాశి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇటీవలే గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ , నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాల్లో నటించి మెప్పించింది రాశిఖన్నా. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయితే తాజాగా రాశి ఖన్నా రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఈ అమ్మడు రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఒక్క హిట్ పడితే చాలు అమాంతం రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా ఉన్నారు. తాజాగా రాశీఖన్నా రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. కొన్ని సినిమాలకు మేము రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాం.. మరికొన్ని సినిమాలకు నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా.. ముందు మేము కథను నమ్ముతాం.. కథ విన్న తర్వాత ఆ సినిమాలో మాకు నటనకు ప్రాధాన్యత ఉంటుంది, కొన్ని పాత్రలు మనలో స్పూర్తి నింపుతుంటాయని అలాంటి కథలు విన్నప్పుడు రేయునరేషన్ గురించి ఎవ్వరూ ఆలోచించారు అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. అలాగే ఒక సినిమాకు అస్సలు రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తాం.. ఆ సినిమా వల్ల మాకు మరో నాలుగు సినిమా ఆఫర్లు వస్తాయి అని కామెంట్స్ చేసింది రాశీఖన్నా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు