AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..

హీరోలెప్పుడూ హీరోలుగానే ఉండాలా ఏంటి..? మారుతున్న కాలంతో పాటు మనమూ మారాల్సిందే. మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఏం ఇస్తాంలే అని.. తామే ఇంటర్వ్యూలు చేస్తామని ముందుకొస్తున్నారు. హీరోలే యాంకర్స్‌గా బిజీ అవుతున్నారిప్పుడు. తాజాగా రానా మరోసారి ఇదే చేయబోతున్నారు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 9:09 PM

Share
హీరోలెప్పుడూ హీరోలుగానే ఉండాలా ఏంటి..? మారుతున్న కాలంతో పాటు మనమూ మారాల్సిందే. మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఏం ఇస్తాంలే అని.. తామే ఇంటర్వ్యూలు చేస్తామని ముందుకొస్తున్నారు. హీరోలే యాంకర్స్‌గా బిజీ అవుతున్నారిప్పుడు. తాజాగా రానా మరోసారి ఇదే చేయబోతున్నారు.

హీరోలెప్పుడూ హీరోలుగానే ఉండాలా ఏంటి..? మారుతున్న కాలంతో పాటు మనమూ మారాల్సిందే. మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఏం ఇస్తాంలే అని.. తామే ఇంటర్వ్యూలు చేస్తామని ముందుకొస్తున్నారు. హీరోలే యాంకర్స్‌గా బిజీ అవుతున్నారిప్పుడు. తాజాగా రానా మరోసారి ఇదే చేయబోతున్నారు.

1 / 5
హీరోలు యాంకర్లుగా మారే ప్రాసెస్ మన దగ్గర తక్కువ కానీ బాలీవుడ్‌లోనే బాగానే ఉంది. కానీ దాన్ని మన దగ్గర మొదలుపెట్టింది రానా. ఆయన చేసిన టాక్ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

2 / 5
అదే దారిలోనే బాలయ్య సైతం వెళ్లారు. అదే అన్‌స్టాపబుల్.. ఈ షో గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. సీజన్ 4 కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. అప్పట్లో రానా చేసిన టాక్ షో చాలా పాపులర్.

3 / 5
మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా హోస్టులుగా మారిపోయారు. మొన్నటికి మొన్న మనోజ్ చేసిన ఉస్తాద్ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని సైతం హోస్టులుగా సక్సెస్ అయ్యారు.

4 / 5
రానా దగ్గుబాటి మరోసారి హోస్టింగ్ వైపు వెళ్తున్నారు. ఆయన టాక్ షోకు ఉన్న క్రేజ్ తెలుసుకుని.. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ ది రానా దగ్గుబాటి షో ప్లాన్ చేస్తున్నారు. నాని, దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య సహా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు ఈ షోకు రానున్నారు. నవంబర్ 23 నుంచి ఈ షో షురూ కానుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్