తెల్లారి లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా ?? ఇది తెలిస్తే మీ గుండె గుభేల్ !!

తెల్లారి లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా ?? ఇది తెలిస్తే మీ గుండె గుభేల్ !!

Phani CH

|

Updated on: Nov 15, 2024 | 8:49 PM

సెల్ ఫోన్....అవసరం వాడకం నుండి ఒక అడిక్షన్ లాగా మనలో చాలామందికి ఎప్పుడో మారిపోయింది. చాలా మందికి ఫోన్ చూడందే నిమిషం కూడా గడవదు. నిద్ర పోయే ముందు చేసే చివరి పని, నిద్రలేచాక చేసే మొదటి పని కూడా ఇదే కావడం.. నిజంగా బ్యాడ్ లక్. ఇలా ఫోన్ అదుపులేకుండా వాడటం వల్ల కలిగే దుష్ర్పభావాలు చాలా మందికి తెలియక పొరబాట్లు చేస్తున్నారు.

ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. అరె మార్నింగ్ ఆటో లో వస్తుంటే గ్యాప్ దొరికితే ఆటోఅంకుల్ ఫోన్ లో నే చూస్తున్నాడు ….పక్కన బైక్ అతను సాంగ్స్ పెట్టుకునే బైక్ నడుపుతున్నాడు…ఈ ఒక్క ఫోన్ వల్ల మన టైం కూడా చాలా మటుకు తెలీకుండా గడిచిపోతుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక ముఖ్యమైన భాగం. నిద్రకు ముందు, ఆ తర్వాత, భోజనం చేసేటప్పుడు, పని చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం జాబితాలో చేరిపోయింది. వాట్సప్‌ మెసేజ్‌ తనిఖీ చేయడానికి తరచుగా ఫోన్‌ను చూస్తూ ఉంటాం. ఇంకొందరు ఉదయం లేచిన వెంటనే ఇతర పనులు చేసుకునే ముందు ఫోన్ ను చెక్‌ చేసుకోవడం అలవాటు. కానీ ఈ అలవాటు వారి కళ్లకు హానికరం. దీని వల్ల అనేక రకాల కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది.మీరు కూడా అలాగే చేస్తున్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకే..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ రైలు.. ఆ రైతుదే !! ఈ కథ తెలుసా ??

Pushpa 02: సోషల్ మీడియాలో పుష్పరాజ్ అరాచకం..

ఇలా చేశారంటే.. ఎంత పెద్ద తోపులైనా ఏమీ చేయలేరు !!

మతిమరుపు మంచిదే.. మర్చిపోకుంటేనే డేంజర్‌… ఎందుకలా ??

రక్తం తాగి బతికే వాంపైర్‌ గబ్బిలాలపై ప్రయోగం.. ఎందుకలా ??