Bhagavanth Kesari : ఈసారి రీ సౌండ్ దద్దరిల్లయిపోతుంది.. బాలయ్య మూవీ ప్రమోషన్స్ మొదలైయేది అప్పుడే
ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య లుక్ ఇప్పటికే సినిమా పై హోప్స్‌ను పెంచేసింది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లితర్వాత బ్రేక్ తీసుకున్న కాజల్ ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తుంది.

అఖండ, వీరసింహారెడ్డిలాంటి రెండు బ్లాక్ బస్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకుంటుంది. ఇక ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య లుక్ ఇప్పటికే సినిమా పై హైప్స్ పెంచేసింది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లితర్వాత బ్రేక్ తీసుకున్న కాజల్ ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తుంది.
View this post on Instagram
ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఎక్జాట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది. అనిల్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
View this post on Instagram
అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు అనిల్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజే చేయనున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన తమన్ మరోసారి ఈ సినిమాతో అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వనున్నారు.
View this post on Instagram
సెప్టెంబర్ 1వ తేదీ ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత బాబీలు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




