AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు.. సందీప్ రెడ్డి మామూలోడు కాదు గురూ..

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రాజాసాబ్. హారర్ కామెడీ డ్రామాగా వస్తు్న్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు.. సందీప్ రెడ్డి మామూలోడు కాదు గురూ..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2025 | 4:40 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‏లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 చేయాల్సి ఉంది. వీటితోపాటు డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి స్పిరిట్ పనులు మొదలు పెట్టేశారు. ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని ఫిక్స్ చేశాడు. కానీ ఊహించని విధంగా దీపికను ఈ సినిమా నుంచి తప్పించాడు సందీప్. దీపికా కండీషన్స్ నచ్చకే సందీప్ ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. దీపికా ప్లేస్ లో ఇప్పుడు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రిను సెలక్ట్ చేశారు. యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది త్రిప్తి డిమ్రి.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. మలయాళ ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. ప్రేమమ్ సినిమాతో అడుగుపెట్టింది. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ భామతో పాటు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ వామిక గబ్బి కూడా నటిస్తుందని తెలుస్తుంది. స్పిరిట్ సినిమాలో ముగ్గురు భామలు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మడోన్నా సెబాస్టియన్ ఇన్ స్టా..

వామిక గబ్బి ఇన్ స్టా గ్రామ్..

View this post on Instagram

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత