NTR Chandra Babu: ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ‌డంపై స్పందించిన చంద్ర‌బాబు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా..

NTR Chandra Babu: క‌రోనా మ‌హ‌మ్మారి వారు వీరూ అనే తేడా లేకుండా అంద‌రినీ చుట్టేస్తోంది. సామాన్యుల‌ను నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ ముప్పు తిప్ప‌లు పెడుతోంది. అత్యంత...

NTR Chandra Babu: ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ‌డంపై స్పందించిన చంద్ర‌బాబు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా..
Ntr Chandrababu
Follow us
Narender Vaitla

|

Updated on: May 10, 2021 | 7:35 PM

NTR Chandra Babu: క‌రోనా మ‌హ‌మ్మారి వారు వీరూ అనే తేడా లేకుండా అంద‌రినీ చుట్టేస్తోంది. సామాన్యుల‌ను నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ ముప్పు తిప్ప‌లు పెడుతోంది. అత్యంత ల‌గ్జ‌రీ జీవితాన్ని అనుభ‌విస్తూ, బ‌య‌ట‌కు వ‌స్తే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే వారిని కూడా క‌రోనా ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే చాలామంది సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా వీరి వ‌రుస‌లో ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా వ‌చ్చి చేరారు. తాజాగా సోమ‌వారం తార‌క్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా తెల‌య‌జేస్తూ ఇటీవ‌లి కాలంలో త‌న‌తో ఉన్న‌వారు ప‌రీక్ష చేయించుకోవాల‌ని తెలిపారు. ఇక తార‌క్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలియ‌డంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న ఆరోగ్యాన్నిఆకాంక్షిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జూనియ‌ర్ ఆరోగ్యాన్నికోరుతూ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ చేస్తూ.. తార‌క్ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను. జాగ్ర‌త్త‌గా ఉండు అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తార‌క్‌కు క‌రోనా సోకడంతో ఆయ‌న కొత్త సినిమా ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌భావం ప‌డింది. రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య చిత్రీక‌రించాల్సిన స‌న్నివేశాలు వాయిదా ప‌డ్డాయి. దీంతో ఇది సినిమా విడుద‌ల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

చంద్ర‌బాబు చేసిన ట్వీట్‌..

Also Read: TNR Last Words: క‌రోనా గురించి ఇంత తెలిసిన వ్య‌క్తి ఎలా మ‌ర‌ణించాడు.. క‌న్నీరు పెట్టిస్తోన్న టీఎన్ఆర్ చివ‌రి మాట‌లు..

క్షణ క్షణం భయం..భయం., కాటికాపరుల గోడు, వ్యాక్సినేషన్ లో తమకూ ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ , ఆదుకుంటున్న స్వచ్చంద సంస్థలు

Home Isolation: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!