AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Isolation: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

Corona Patients Home Isolation: మీకు కరోనా సోకిందా.? హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారా.! అయితే...

Home Isolation: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?
Home Isolation
Ravi Kiran
|

Updated on: May 10, 2021 | 5:20 PM

Share

Corona Patients Home Isolation: మీకు కరోనా సోకిందా.? హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారా.! అయితే మీరు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి దగ్గరే ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నవారు ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అనే విషయాలపై వైద్య నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఏం చేయాలి…

  • గాలి, వెలుతురు ఉండే రూమ్‌లో ఒంటరిగా ఉండాలి
  • చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలి
  • ఎప్పుడూ మాస్క్ ధరించాలి
  • మీరు ఉపయోగించే వస్తువులను వేరుగా ఉంచుకోవాలి
  • నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్, టెంపరేచర్ చెక్ చేసుకోవాలి
  • ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలి.
  • ఆక్సిజన్ లెవెల్ పెంచుకునేందుకు ప్రోనింగ్(Proning) ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి.
  • రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి.
  • మల్టీ విటమిన్లు, మినరల్స్, రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

ఏం చేయకూడదు..!

  • ప్రిస్క్రిప్షన్ లేకుండా గూగుల్‌లో చూసి ఇష్టానుసారంగా మందులు వాడకూడదు.
  • హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు రెమ్‌డిసివర్ ఇంజక్షన్‌ను ఉపయోగించకూడదు.
  • డాక్టర్ల సలహా తీసుకోకుండా ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగించకూడదు.
  • ఒంటరిగా ఫీల్ అవుతున్నామని ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు.

Also Read:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!

Follow Us
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు