Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Nithiin Viral Pic: "జయం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి స్టార్‌ హీరోగా.. టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు నితిన్‌..

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
Nitin
Follow us
Ravi Kiran

|

Updated on: May 07, 2021 | 7:17 PM

Nithiin Viral Pic: “జయం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి స్టార్‌ హీరోగా.. టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు నితిన్‌. ఇక ఇటీవల ఓ ఇంటి వాడైన నితిన్.. రీసెంట్గా “రంగ్‌దే” సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. అయితే నితిన్‌ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడలో దండతో.. అమ్మ ఎత్తుకున్న నితిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇక నితిన్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు అంగీకారం చెప్పారట. ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మించనున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?