AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‏బాస్ విన్నర్ అభిజీత్‏కు లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసిన స్టార్ హీరో..

Bigg Boss Season 4 Winner Abijeet: బిగ్‏బాస్ తెలుగు ఎంతో మంది కంటెస్టెంట్లకు గుర్తింపునిచ్చింది. ఇక బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక..

బిగ్‏బాస్ విన్నర్ అభిజీత్‏కు లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసిన స్టార్ హీరో..
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2021 | 4:32 PM

Share

Bigg Boss Season 4 Winner Abijeet: బిగ్‏బాస్ తెలుగు ఎంతో మంది కంటెస్టెంట్లకు గుర్తింపునిచ్చింది. ఇక బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. అతని ఆటతీరుతో విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. అభిజిత్ బిగ్‏బాస్ కు వెళ్ళకు ముందే శేఖర్ కమ్ముల తెరెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు పొందాడు. ఆ సినిమా తర్వాత అభిజిత్ అంతగా సినిమాల్లో నటించలేదు. చాలా కాలం తర్వాతా తిరిగి బిగ్‏బాస్ షోలో పాల్గోని మరింత ఫేమస్ అయ్యాడనడంలో సందేహం లేదు. హౌస్ లో నిజాయతీగా ఆడడం.. అతని ఆలోచన విధానామే అతన్ని విజేతగా నిలబెట్టాయి.

బిగ్‏బాస్ ఫైనల్ తర్వాత కంటెస్టెంట్లందరూ ఎప్పుడోకప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. కానీ అభిజీత్ మాత్రం సోషల్ మీడియా దరిదాపుల్లోకి రావడం లేదు. ఇప్పటికే బిగ్‏బాస్ కంటెస్టెంట్లలో కొందరూ అరియానా, సోహైల్, అఖిల్, మోనాల్ వంటివారు వరుస సినిమా ఆఫర్లతో దూసుపోతున్నారు. కానీ అభిజీత్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా అభిజీత్ గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ ఈ బిగ్‏బాస్ విజేతతో ఏకంగా మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 2019లో మన్మథుడు, గతేడాది లూజర్ అనే వెబ్ సిరీస్ విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా అబిజీత్ తో కలిసి మూడు సినిమాలను నిర్మించనున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ నూతన దర్శకుల కోసం వెతుకులాట ప్రారంభించిందట. సరైన డైరెక్టర్స్ దొరక్కగానే అభిజీత్ సినిమాలు పట్టాలెక్కనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Sreekaram movie : క్లీన్ ‘యూ’ సెన్సార్ సర్టిఫికేట్ దక్కించుకున్న ‘శ్రీకారం’.. ముగ్గురు హీరోల చేతుల మీదుగా ట్రైలర్..

బంపర్ ఆఫర్ కోట్టెసిన బిగ్‏బాస్ బోల్డ్ బ్యూటీ.. మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఎంతకీ ఏ పాత్రంటే..

నాగార్జున, కళ్యాణ్ క్రిష్ణ కాంబో క్రేజీ అప్ డేట్… ‘బంగార్రాజు’ సిక్వేల్ పట్టాలెక్కెది అప్పుడే…

Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ