Sreekaram movie : క్లీన్ ‘యూ’ సెన్సార్ సర్టిఫికేట్ దక్కించుకున్న ‘శ్రీకారం’.. ముగ్గురు హీరోల చేతుల మీదుగా ట్రైలర్..

వ్యవసాయం నేపథ్యంలో చాలా సినిమాలు తెలుగులో ఇతర భాషల్లో కూడా వచ్చాయి. తాజాగా మరోసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’‌.

Sreekaram movie : క్లీన్ 'యూ' సెన్సార్ సర్టిఫికేట్ దక్కించుకున్న 'శ్రీకారం'.. ముగ్గురు హీరోల చేతుల మీదుగా ట్రైలర్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2021 | 3:27 PM

Sreekaram : వ్యవసాయం నేపథ్యంలో చాలా సినిమాలు తెలుగులో ఇతర భాషల్లో కూడా వచ్చాయి. తాజాగా మరోసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ (‘నానీస్ గ్యాంగ్ లీడ‌ర్’ ఫేమ్‌) న‌టించారు. 14 రీల్స్ ప్లస్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఇక ఈ టీజర్ పై మహేష్ ప్రశంసల వర్షం కురిపించారు,

కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్లీన్ ‘యూ’ సెన్సార్ సర్టిఫికేట్ దక్కించుకున్న ‘శ్రీకారం’ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  ఈ  మూవీ ట్రైలర్ ను ముగ్గురు స్టార్ హీరోలు విడుదల చేయనున్నారు. మార్చి 5న సాయంత్రం 6 గంటలకు నేచురల్ స్టార్ నాని – యూత్ స్టార్ నితిన్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  ‘‘తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత కూడా లేరు’’ అని శర్వానంద్ టీజర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Poorna : ఆ నటుడు ఈ హీరోయిన్ కు డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడట.. షాకింగ్ న్యూస్ చెప్పిన పూర్ణ

Singer Sunitha Drinks Toddy : రిసార్ట్ లో కల్లు తాగిన సింగర్ సునీత ..! సోషల్ మీడియాలో ఫోటో వైరల్

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!