AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

`మిస్సింగ్` ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి!

హర్ష,  మిషా, నికీషా లీడ్ రోల్స్ లో శ్రీని జోస్యుల తెరకెక్కిస్తున్న మూవీ `మిస్సింగ్`. భాస్కర్, శేషగిరి రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ తాజాగా రిలీజైంది.

`మిస్సింగ్` ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి!
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2020 | 8:30 PM

Share

హర్ష,  మిషా, నికీషా లీడ్ రోల్స్ లో శ్రీని జోస్యుల తెరకెక్కిస్తున్న మూవీ `మిస్సింగ్`. భాస్కర్, శేషగిరి రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ తాజాగా రిలీజైంది. జులై 13, శనివారం రాత్రి 11:30 గంటలకు శ్రుతి మిస్ అయిందని పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అజయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. చిన్న సినిమాలు ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్నాయని, వాటికి ప్రేక్షకులు అండగా నిలవాలని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి కోరారు.

Also Read :

రష్మీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ లుక్

.షూటింగ్ సెట్ లో మహేశ్..కానీ

Follow Us
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..