AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆమె’ కోసం మరింత బోల్డ్‌గా అమలాపాల్ ..సహనటితో లిప్ లాక్

అమలాపాల్ నటించిన ‘ఆమె’ సినిమా రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది . ఇటీవల విడుదలైన టీజర్‌లో పాత్రం కోసం ఈ బ్యూటీ  పూర్తిగా నగ్నంగా నటించడం సంచలనం సృష్టించింది . అయితే, తాజాగా విడుదలైన మరో టీజర్‌లో ఆమె మరింత బోల్డ్‌గా కనిపించింది. ఇందులో న్యూడ్ సీన్స్ లేకపోయినా.. సిగరెట్ కాలుస్తూ, లిప్‌లాక్ చేస్తూ కనిపించింది. ఆ లిక్ లాక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కోలీవుడ్‌గా మారింది. మూవీలో ఆ లిప్ లాక్ చేసింది […]

'ఆమె' కోసం మరింత బోల్డ్‌గా అమలాపాల్ ..సహనటితో లిప్ లాక్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 08, 2019 | 7:15 PM

Share

మలాపాల్ నటించిన ‘ఆమె’ సినిమా రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది . ఇటీవల విడుదలైన టీజర్‌లో పాత్రం కోసం ఈ బ్యూటీ  పూర్తిగా నగ్నంగా నటించడం సంచలనం సృష్టించింది . అయితే, తాజాగా విడుదలైన మరో టీజర్‌లో ఆమె మరింత బోల్డ్‌గా కనిపించింది. ఇందులో న్యూడ్ సీన్స్ లేకపోయినా.. సిగరెట్ కాలుస్తూ, లిప్‌లాక్ చేస్తూ కనిపించింది.

ఆ లిక్ లాక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కోలీవుడ్‌గా మారింది. మూవీలో ఆ లిప్ లాక్ చేసింది హీరోతోనో, మరో మేల్ లీడ్ పాత్రదారితోనో కాదు. తన సహనటి, వీజే రమ్యను ముద్దుపెట్టుకోవడమే ఇప్పుడు చర్చనీయంగా మారింది. ట్రైలర్‌లో ఈ సన్నివేశాన్ని చాలా వేగంగా సెకన్ల వ్యవధిలోనే చూపించారు. అయితే, కొంతమంది నెటిజన్లు ఆ విజువల్‌ను స్క్రీన్ షాట్ తీసి సర్కులేట్ చేస్తున్నారు.

Follow Us
పసుపు కల్తీని పట్టేయండిలా.. ఈ చిన్న టెస్ట్ తో మీ లివర్ సేఫ్!
పసుపు కల్తీని పట్టేయండిలా.. ఈ చిన్న టెస్ట్ తో మీ లివర్ సేఫ్!
మీ వంటింట్లోనే ఉన్నాయ్.. కిడ్నీలను రీఛార్జ్ చేసే సూపర్ ఫుడ్స్
మీ వంటింట్లోనే ఉన్నాయ్.. కిడ్నీలను రీఛార్జ్ చేసే సూపర్ ఫుడ్స్
గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?
గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్