OTT Movies : లక్కీ భాస్కర్ సినిమాతో పాటు ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్ ఇవే

ఈ వారం థియేటర్స్ లో పెద్ద సినిమాలు ఏవీ పెద్ద గా రావడం లేదు. దాంతో ఓటీటీల్లో ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

OTT Movies : లక్కీ భాస్కర్ సినిమాతో పాటు ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్ ఇవే
Lucky Baskhar Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2024 | 10:34 AM

ప్రతి శుక్రవారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. శుక్రవారం వస్తుందంటే చాలు థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ వారం థియేటర్స్ లో పెద్ద సినిమాలు ఏవీ పెద్ద గా రావడం లేదు. దాంతో ఓటీటీల్లో ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా ఈ వీకెండ్ లో ఓటీటీలోకి రానుందని అంటున్నారు. ఇంకా ఈ మూవీని అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాతో మొత్తంగా మరో 22 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్

1.  కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే – నవంబర్ 25

2. ఆంటోని జెసెల్‌నిక్  – నవంబర్ 26

3. చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 – నవంబర్ 27

4. అవర్ లిటిల్ సీక్రెట్- నవంబర్ 27

5. ద మ‍్యాడ్‌నెస్ – నవంబర్ 28

6. లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా- నవంబర్ 29

7. పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్  – నవంబర్ 29

8. సెన్నా  – నవంబర్ 29

9. సికందర్ కా మఖద్దర్ – నవంబర్ 29

10. ద స్నో సిస్టర్  – నవంబర్ 29

11. ద ట్రంక్ – నవంబర్ 29

12. లక్కీ భాస్కర్ – నవంబర్ 30 ( అధికారికంగా కాదు)

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ..

13. సేవింగ్ గ్రెస్ – నవంబర్ 28

14. హార్డ్ నార్త్ – నవంబర్ 29

హాట్‌స్టార్

15. సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ – నవంబర్ 25

16. పారాచూట్ – నవంబర్ 29

జీ5

17.  వికటకవి  – నవంబర్ 28

18. డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా – నవంబర్ 29

బుక్ మై షో

19. జస్ట్ వన్ స్మాల్ ఫేవర్  – నవంబర్ 29

20. ద వైల్డ్ రోబో – నవంబర్ 29

21. వుయ్ లివ్ ఇన్ టైమ్  – నవంబర్ 29

సన్ నెక్స్ట్

22. కృష్ణం ప్రణయ సఖి  – నవంబర్ 29

లయన్స్ గేట్ ప్లే

23. బాయ్ కిల్స్ వరల్డ్ – నవంబర్ 29

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!