Allu Sirish: కష్టపడి కండలు పెంచుతున్న అల్లువారి చిన్నబ్బాయి.. జిమ్ లో చమటలు చిందిస్తున్న శిరీష్

అన్న.. సినిమాలతో బిజీగా ఉంటే.. తమ్ముడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ... తెగ హంగామా చేస్తున్నారు. కండలు తిరిగిన బాడీని చూపిస్తూ... అబ్‌ దేఖో మై బాడీ అంటూ.. చెప్పకనే చెబుతున్నారు.

Allu Sirish: కష్టపడి కండలు పెంచుతున్న అల్లువారి చిన్నబ్బాయి.. జిమ్ లో చమటలు చిందిస్తున్న శిరీష్
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2021 | 11:55 PM

Allu Sirish: అన్న.. సినిమాలతో బిజీగా ఉంటే.. తమ్ముడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ… తెగ హంగామా చేస్తున్నారు. కండలు తిరిగిన బాడీని చూపిస్తూ… అబ్‌ దేఖో మై బాడీ అంటూ.. చెప్పకనే చెబుతున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఖాలీగా ఉన్న అల్లు శిరీష్ జిమ్‌లో.. కండలు పెంచే పనిలో పడ్డారు. తన బాడీని సిక్స్‌ప్యాక్‌ బాడీగా టోన్‌ చేసి.. తర్వాతి సినిమాతో అందర్నీ షాక్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే జిమ్‌ని తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుని ఫుల్ డెడికేషన్‌తో కష్ట పడుతున్నారు. ఇక ప్రస్తుతం జిమ్‌ చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్న అల్లు శిరీష్ … కొన్ని రోజుల ముందు డ్యాన్స్‌ వీడియోలను కూడా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నారు. డ్యాన్సుల్లో కింగ్‌ అయిన అల్లు అర్జున్‌లా… తాను కూడా డ్యాన్స్‌ చేసేందుకు ఫుల్‌గా ప్రాక్టీస్‌ చేసేవారు.

ఈ పిక్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. “ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు… అల్లు అరవింద్ కొడుకు… అల్లు సార్ మీ కి జోహార్” అంటూ ట్వీట్ చేశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు శిరీష్ పై చేసిన ఈ ట్వీట్ పై ‘ఎవర్ని వదలరా సర్..?, ట్వీట్లు పెట్టడంలో మిమ్మల్ని మించిన వారే లేరు గురూ’ అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Lakshmi: కార్తీక దీపం డాక్టర్ బాబు ఏడ్చాడు… మా అమ్మ హ్యాపీ…. ( వీడియో )

Krithi Shetty Video: “అలాంటి అబ్బాయిలే నచ్చుతారు”..కృతి శెట్టి మనసు గెలవాలంటే ఇలా ఉండాలంట..వీడియో.

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?