AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthi Suresh: స్టార్ హీరోకు చెల్లెలుగా నటించనున్న అందాల భామ కీర్తిసురేష్.. ఏ సినిమాలో అంటే..

తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. స్టోరీ సెలక్షన్‌తో కెరీర్‌ పీక్స్‌కెళుతున్న కీర్తి సురేష్.. మరో సారి ఓ డేరింగ్‌ స్టెప్ వేశారు. స్టార్‌డమ్‌ కంటే సాటిస్ఫాక్షన్ ఉంటే చాలని అనుకున్నారో ఏమో కానీ

Keerthi Suresh: స్టార్ హీరోకు చెల్లెలుగా నటించనున్న అందాల భామ కీర్తిసురేష్.. ఏ సినిమాలో అంటే..
కీర్తి సురేష్..
Rajeev Rayala
|

Updated on: May 25, 2021 | 12:05 AM

Share

Keerthi Suresh: తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. స్టోరీ సెలక్షన్‌తో కెరీర్‌ పీక్స్‌కెళుతున్న కీర్తి సురేష్.. మరో సారి ఓ డేరింగ్‌ స్టెప్ వేశారు. స్టార్‌డమ్‌ కంటే సాటిస్ఫాక్షన్ ఉంటే చాలని అనుకున్నారో ఏమో కానీ .. సూపర్‌ స్టార్‌ సినిమాలో చెల్లెలి పాత్రకు ఓకే చెప్పి ఆల్‌మోస్ట్ తన షెడ్యూల్‌ను ఫినిష్ కూడా చేశారు. అయితే కీర్తి ఈ రోల్ను చూజ్‌ చేసుకోడానికి ఓ బలమైన కారణం ఉందంటూ ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అదేంటో మీకు కూడా తెలుసు కోవాలనుంది కదూ…! సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ హీరోగా శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా “అన్నాతే”. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ మెల్లిగా సాగుతున్నప్పటికీ… ఇటీవల పూర్తి చేసిన ఓ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తైంది.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ రజినీకాంత్ ముద్దుల చెల్లెలిగా ఓ కీలక పాత్రలో నటించారు. సినిమాను మొత్తం టర్న్‌ చేసే కీ రోల్ కావడంతోనే కీర్తి ఈ రోల్కు ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా దీపావళి కానుకగా ఆడియన్స్‌ ముందుకు రానుందని కూడా టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమాలో నటిస్తుంది. ఈ  మొదటి సారి మహేష్ తో జత కడుతుంది కీర్తి.

మరిన్ని  ఇక్కడ చదవండి :

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?