Pushpa Trailer Tease: ట్రైలర్‏కు ముందు పుష్పరాజ్ టీజ్.. ఆకట్టుకుంటోన్న పుష్ప లేటేస్ట్ వీడియో..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి ఈ సినిమాలో

Pushpa Trailer Tease: ట్రైలర్‏కు ముందు పుష్పరాజ్ టీజ్.. ఆకట్టుకుంటోన్న పుష్ప లేటేస్ట్ వీడియో..
Pushpa
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Dec 03, 2021 | 7:27 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి ఈ సినిమాలో బన్నీ పూర్తిగా ఢీగ్లామర్ లుక్‏తో కనిపించబోతుండడంతో పుష్ప పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో పుష్ప నుంచి వరుస అప్డేట్స్… ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

ఇక పుష్ప ట్రైలర్‏ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా పుష్ప ట్రైలర్ టీజ్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ట్రైలర్ టీజ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోతో పుష్ప సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు చిత్రయూనిట్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ .

Also Read: Kethika Sharma: నటిని కావాలనుకున్నాను.. కానీ ఏలా అయ్యానో నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Balakrishna: అఖండ మా విజయం కాదు..సినీ పరిశ్రమ విజయం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్..

Talasani Srinivas Yadav: థియేటర్లు మూసివేయడం లేదు.. ప్రచారాలను నమ్మొద్దు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?