Pushpa: మరోసారి మెస్మరైజ్ చేసిన సిధ్ శ్రీరామ్.. పుష్ప సెకండ్ సింగిల్ శ్రీవల్లి సాంగ్ ప్రోమో అదుర్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్

Pushpa: మరోసారి మెస్మరైజ్ చేసిన సిధ్ శ్రీరామ్.. పుష్ప సెకండ్ సింగిల్ శ్రీవల్లి సాంగ్ ప్రోమో అదుర్స్..
Pushpa Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 12, 2021 | 12:31 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక… శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండుభాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న ఈ మూవీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, దాక్కో దాక్కో మేక పాటకు రెస్పాన్స్ భారీగానే వచ్చింది. విడుదలైన గంటల్లోనే దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించింది. ఈ పాటను దాదాపు ఐదు భాషలలో విడుదల చేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్‏ ప్రోమోను విడుదల చేశారు. చూపే బంగారమయనే శ్రీవల్లి… మాటే మాణిక్యామయనే.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించగా.. చంద్రబోస్ రచించారు… ఈ సాంగ్ మొత్తాన్ని రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ప్రోమో చూస్తుంటే.. మరోసారి సిధ్ శ్రీరామ్ తన గానంతో ప్రేక్షకులను ఫిదా చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఇందులో ప్రతినాయకుడి పాత్రలో మళయాలం నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

సాంగ్..

Also Read: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు సన్ స్ట్రోక్.. అరెస్టు కంటే ఆ కారణంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న బాలీవుడ్ బాద్షా..

MAA Elections 2021: సిని “మా” రెండుగా చీలిపోతుందా.. ? వరుస రాజీనామాలు అసలు దేనికి సంకేతం..

Mahesh Koneru: టాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు మృతి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!