Mahesh Babu-Allu Arjun: ఒకే ఫ్రేమ్‏లో అల్లు అర్జున్, మహేష్ బాబు..అభిమానులను ఫిదా చేస్తోన్న ఫోటో..

జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన బాలరామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణశెఖర్.

Mahesh Babu-Allu Arjun: ఒకే ఫ్రేమ్‏లో అల్లు అర్జున్, మహేష్ బాబు..అభిమానులను ఫిదా చేస్తోన్న ఫోటో..
Allu Arjun, Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2022 | 11:14 AM

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తే నీలిమా వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సీని రాజకీయ ప్రముఖులు హజరై నవ దంపతులను ఆశీర్వాదించారు. సీనియర్ హీరో రాజశేఖ్ దంపతులు.. డైరెక్టర్ రాజమౌళి దంపతులు.. కె. రాఘవేంద్రరావు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ ఓకేసారి వేదికపై ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఓవైపు బన్నీ.. మరోవైపు సూపర్ స్టార్ ఉండడం చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన బాలరామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణశెఖర్.

ఇక ప్రస్తుతం గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ.. ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. తన తండ్రి రూపొందించిన రుద్రమదేవి చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే.. సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే.. సూపర్ స్టార్ రజినీకాంత్.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై