Ajith Kumar: అజిత్ ఈజ్ బ్యాక్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘చిల్లా చిల్లా’ సాంగ్..

ఇటీవల వాలిమై సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్.. ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం తునివు. డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్

Ajith Kumar: అజిత్ ఈజ్ బ్యాక్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'చిల్లా చిల్లా' సాంగ్..
Thunivu
Follow us

|

Updated on: Dec 11, 2022 | 11:37 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‏కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తమిళంలోనే కాద.. తెలుగులోనూ ఈ హీరోకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ప్రియురాలు పిలిచింది. గ్యాంబ్లర్, విశ్వాసం, ఎంతవాడు గానీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు అజిత్. ఇటీవల వాలిమై సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్.. ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం తునివు. డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ చిల్లా చిల్లా పాటను రిలీజ్ చేశారు.

లేటేస్ట్ గా విడుదలైన ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జిబ్రాన్ కంపాజింగ్, అనిరుధ్ గాత్రం ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. యూట్యూబ్ లో ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ పాటకు 82 లక్షల వ్యూస్ రాగా.. ఈ పాటతో సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉన్న ఈ చిత్రంలో అజిత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటికే విడుదలైన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.

ఇందులో మంజు వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈసినిమా ఎక్కువ భాగం హైదరాబాద్, చెన్నైలలో షూట్ చే శారు. ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తుండగా.. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెప్పు చూపించి.. వార్నింగ్ ఇచ్చి.. ఎంపీ మార్గాని వీడియో వైరల్
చెప్పు చూపించి.. వార్నింగ్ ఇచ్చి.. ఎంపీ మార్గాని వీడియో వైరల్
ఆర్ఆర్ కోసం జెర్సీ డిజైన్ చేసిన చాహల్.. వీడియో చూశారా..
ఆర్ఆర్ కోసం జెర్సీ డిజైన్ చేసిన చాహల్.. వీడియో చూశారా..
కారు కొనుగోలుపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు.. దిమ్మదిరిగే ఆఫర్‌
కారు కొనుగోలుపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు.. దిమ్మదిరిగే ఆఫర్‌
డయాబెటిస్‌ బాధితులు ఉల్లిపాయ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు
డయాబెటిస్‌ బాధితులు ఉల్లిపాయ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు
తిరుపతి అసెంబ్లీ బరిలో టీడీపీనా.. జనసేనా..? ఆశావాహుల్లో ఉత్కంఠ..
తిరుపతి అసెంబ్లీ బరిలో టీడీపీనా.. జనసేనా..? ఆశావాహుల్లో ఉత్కంఠ..
బెంగళూరులో చివరి WPL మ్యాచ్.. హ్యాట్రిక్ ఓటమి ఎదురయ్యేనా?
బెంగళూరులో చివరి WPL మ్యాచ్.. హ్యాట్రిక్ ఓటమి ఎదురయ్యేనా?
ఛీ ఛీ వాళ్లేం హీరోలు.. టాలీవుడ్‌పై రాధికా ఆప్టే సంచలన కామెంట్స్.!
ఛీ ఛీ వాళ్లేం హీరోలు.. టాలీవుడ్‌పై రాధికా ఆప్టే సంచలన కామెంట్స్.!
ఒక్క సీటు ఇవ్వండి చాలు.. కాంగ్రెస్‌కి సీపీఐ విజ్ఞప్తి
ఒక్క సీటు ఇవ్వండి చాలు.. కాంగ్రెస్‌కి సీపీఐ విజ్ఞప్తి
సమ్మర్ లో గుడ్లు, చికెన్ తినొచ్చా? లేదా?.. ఈ వీడియోను చూడాల్సిందే
సమ్మర్ లో గుడ్లు, చికెన్ తినొచ్చా? లేదా?.. ఈ వీడియోను చూడాల్సిందే
సేవింగ్స్ లేకుండానే ట్యాక్స్‌ను ఎలా సేవ్ చేయవచ్చో తెలుసా?
సేవింగ్స్ లేకుండానే ట్యాక్స్‌ను ఎలా సేవ్ చేయవచ్చో తెలుసా?