Megastar Chiranjeevi : ఆ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..

హిందీలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Megastar Chiranjeevi : ఆ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2022 | 10:45 AM

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఎవర్ గ్రీన్ బ్యూటీ కాజోల్ కలిసి నటించిన చిత్రం సలాం వెంకీ. ఈ సినిమాకు డైరెక్టర్ రేవతి దర్శకత్వం వహించింది. ఇందులో విశాల్ జెత్వా, రాహుల్ బోస్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలకపాత్రలలో నటించారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కాజోల్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. . తన కొడుకు చివరి కోరికను నిజం చేయడం ఓ తల్లి పడే ఆరాటమే సలాం వెంకీ. ఈ సినిమా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. హిందీలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తన పోస్ట్ లో డైరెక్టర్ రేవతి పై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటనను… అమీర్ ఖాన్ పై పొగడ్తలతో ముంచేత్తారు. ఇలాంటి సాహసోపేతమైన కథలతో దర్శకులకు..లేడీ డైరెక్టర్స్‏ కు మరింత స్పూర్తినిస్తూనే ఉంటారని చిరు అన్నారు. సలాం వెంకీ సినిమాను రూపొందించడంలో ఆమె నమ్మకం.. ప్రతిభ చూపించిన విధానానికి నా అభినందనలు. ఈ సినిమాలో భాగమైనందుకు నా స్నేహితుడికి అభినందనలు. నేను వెంకీని నిజజీవితంలో కలిశాను. చాలా సంవత్సరాల క్రితం అతను చనిపోయే ముందు అపోలో ఆసుపత్రిలో కలవడం జరిగింది. అతడిని చూడగానే నా మనసు కదిలించింది.

ఇవి కూడా చదవండి

అతను నా అభిమాని అని తెలిసి సంతోషించాను. ఈ సినిమ మా ఎమోషనల్ సక్సెస్ జర్నీని మీరు కూడా చూడండి అంటూ ట్వీట్ చేశారు చిరు. సీనియర్ హీరోయిన్ రేవతి తెరకెక్కించిన ఈ సినిమా శ్రీకాంత్ మూర్తి ది లాస్ట్ హుర్రా ఆధారంగా రూపొందించారు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు