Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న అలియా.. పాపాయితో కలిసి ఇలా.. కానీ

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న అలియా తెలుగు ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయం అయ్యింది.

Alia Bhatt: మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న అలియా.. పాపాయితో కలిసి ఇలా.. కానీ
Alia Bhatt
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2022 | 3:24 PM

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో శుభవార్తలు గట్టిగానే వినిపించాయి. చాల మంది పెళ్లిపీటలెక్కారు.. మరికొంతమంది అమ్మానాన్న గా ప్రమోషన్ అందుకున్నారు. వీరిలో అందాల భామ అలియాభట్ ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న అలియా తెలుగు ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయం అయ్యింది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలరించింది అలియా.. ఈ సినిమా తర్వాత తాను ప్రేమించిన హీరో రణబీర్ కపూర్ ను పెళ్లాడింది. చాలా కాలంగా ప్రేమలో తేలిపోతున్న ఈ జంట ఏప్రిల్ 14 2022లో వివాహబంధంతో ఒకటయ్యారు.  ఆ తర్వాత అలియా సినిమాలకు దూరంగా ఉంటుంది. భర్త తో కలిసి పెళ్లితర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది ఈ చిన్నది . ఆ తర్వాత నవంబర్  6న పండంటి పాపకు జన్మనించింది.

ప్రస్తుతం అలియాభట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. పాపాయి పుట్టిన తర్వాత పూర్తిగా ఆమెతోనే గడుపుతోంది. ప్రగ్నెన్సీ సమయంలో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి అలరించిన అలియా . పాపాయి పుట్టిన తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోలేదు. కానీ తాజాగా ఒక ఫోటో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.

పాపకు పాలు పడుతున్న ఫోటోను వైరల్ అవుతోంది. అలియా భట్ తన కూతురికి రహ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో పాప మొహం కనిపించకుండా ఉండేలా ఉంది. ఇలా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న అలియాను చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్. కానీ ఈ ఫోటో ఫేక్ అని తెలుస్తోంది. కొంతమంది మార్ఫింగ్ చేసి ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి
Alia Bhatt

Alia Bhatt

ప్రధాని మోదీ నిరాడంబరతకు ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు
ప్రధాని మోదీ నిరాడంబరతకు ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు
ఉక్కపోతకు చెక్‌ పెట్టే పోర్టబుల్‌ ఏసీ.. ఇది ఉంటే చలితో వణికిపోవాల
ఉక్కపోతకు చెక్‌ పెట్టే పోర్టబుల్‌ ఏసీ.. ఇది ఉంటే చలితో వణికిపోవాల
శ్రీరామనవమికి ఈ ఆలయ దర్శనం.. జీవితంలో మరపురాని గుర్తు..
శ్రీరామనవమికి ఈ ఆలయ దర్శనం.. జీవితంలో మరపురాని గుర్తు..
ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ
భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ
శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
విదుర నీతిలోని అద్భుతమైన జీవిత సత్యాలు..!
విదుర నీతిలోని అద్భుతమైన జీవిత సత్యాలు..!
రాములవారి తలంబ్రాలను ఇంటికి తెస్తున్నారా.. ఇది తెలుసుకోండి
రాములవారి తలంబ్రాలను ఇంటికి తెస్తున్నారా.. ఇది తెలుసుకోండి
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..