Actress: సంధ్యావేళలో సముద్ర తీరాన అందాల రాశి.. అలా సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ సొగసరిని గుర్తుపట్టండి

తాజాగా గోవా టూర్‌కు వెళ్లిన ఈ స్టార్ యాంకర్ అక్కడ ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి ఇంతకీ ఫై ఫొటోలో వయ్యారాలు పోతోన్న ఆ సొగసరి ఎవరో గుర్తుపట్టారా?

Actress: సంధ్యావేళలో సముద్ర తీరాన అందాల రాశి.. అలా సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ సొగసరిని గుర్తుపట్టండి
Actress
Follow us

|

Updated on: Dec 22, 2022 | 11:32 AM

సినిమా షూటింగులతో నిత్యం బిజిబిజీగా గడుపుతుంటారు సినీ తారలు. ఇక బుల్లితెర సెలబ్రిటీల షెడ్యూల్‌ అయితే మరీ బిజీగా ఉంటుంది. ఎల్లప్పుడూ టీవీ షోలు, ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంటారు. అందుకే కాస్త విరామం దొరికినా విహారయాత్రలు, వెకేషన్లకు పరుగులు తీస్తుంటారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మాల్దీవులు, గోవా లాంటి టూరిస్టు ప్రదేశాలకు వెళ్లి అక్కడి సహజ అందాలను మనసారా ఆస్వాదిస్తుంటారు. ఫై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో ఉన్నది ఓ ప్రముఖ టాలీవుడ్‌ యాంకర్‌. సందర్భమేదైనా కామెడీ పంచులు, డైలాగులతో మాటల గారడీ చేయడం ఈ ముద్దుగుమ్మ ట్యాలెంట్‌. ప్రస్తుతం పలు టీవీ షోలు, డ్యాన్స్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోంది. అన్నట్లు కొన్ని తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించిందీ సొగసరి. అన్నట్లు సోషల్‌ మీడియాలోనూ ఈమెకు బోలెడుమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. నెట్టింట్లో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ యాంకర్ నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. వాటికి నెటిజన్ల నుంచి మంచి రెస్సాన్స్‌ వస్తుంటుంది. తాజాగా గోవా టూర్‌కు వెళ్లిన ఈ స్టార్ యాంకర్ అక్కడ ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి ఇంతకీ ఫై ఫొటోలో వయ్యారాలు పోతోన్న ఆ సొగసరి ఎవరో గుర్తుపట్టారా?

ఆమె మరెవరో కాదు..బుల్లితెర స్టార్‌ యాంకర్‌ వర్షిణి. తాజాగ గోవా టూర్‌కు వెళ్లిన ఈ అందాల యాంకరమ్మ సముద్రపు ఒడ్డున అలలతో సరదాగా ఆడుకుంటూ చిందులేసింది. నులివెచ్చని సూర్యకిరణాల తాకుతూ ఉండగా షాడో అందాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చింది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ ఫొటోలను షేర్‌ చేసుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. పెళ్లిగోల వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందిన వర్షిణీ హైదరాబాద్‌లోనే పెరిగింది. మొదట మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించింది. లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన పెళ్లిగోల అనే వెబ్ సిరీస్‌లో వర్షిణీ అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సుమంత్‌ నటించి మళ్లీ మొదలైంది సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌లో సందడి చేసింది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర పోషిస్తోన్న శాకుంతలంలోనూ ఈ సొగసరి నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.