Coronavirus: భారత్‌లోకి కరోనా కొత్త వేరియంట్‌.. ఈ ఇంటి చిట్కాలతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి

చైనాలో పెరుగుతున్న కొవిడ్ కేసులను చూసి ప్రపంచ దేశాల్లో మరోసారి ఆందోళన పెరిగింది. భారత్‌లోని కరోనా కొత్త వేరియంట్‌ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం

|

Updated on: Dec 21, 2022 | 8:40 PM

1 / 5
కరోనా ఆపత్కాల సమయంలో చాలామంది ప్రజలు మూలికలతో తయారు చేసిన కషాయాలను తీసుకోవడం ప్రారంభించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఇవి ఉత్తమ మార్గం. అదే సమయంలో వీటిని పరిమితంగా తీసుకోవడం కూడా అవసరం.

2 / 5
ఉసిరి కొవిడ్ చికిత్సలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ఇందులోని పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి

3 / 5
గత కొన్ని సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. మీరు కూడా ఈ దినచర్యను క్రమం తప్పకుండా పాటిస్తే కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.

4 / 5
మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, కానీ వాటి పరిమాణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. శీతాకాలంలో విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ పండ్లను బాగా తీసుకోవాలి.  ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి. రుచిలో అద్భుతంగా ఉండే ఈ పండ్లను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

5 / 5
Follow us