AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లక్ష్మీ బాంబ్’‌‌ టైటిల్ మారింది

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం లక్ష్మీ బాంబ్‌‌. రాఘవాలారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ  ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.

'లక్ష్మీ బాంబ్'‌‌ టైటిల్ మారింది
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2020 | 6:12 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్’‌‌. రాఘవాలారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ  ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా లారెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా నవంబర్  9న డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ మూవీ విడుదల కానుంది.  అయితే విడుదలకు ముందే భారీ మార్పు చేసింది మూవీ యూనిట్. ‘లక్ష్మీ బాంబ్’‌‌ టైటిల్ నుంచి బాంబ్ పేరును తొలగించి.. టైటిల్ ను ‘లక్ష్మీ’గా మార్చారు.  కియారా అద్వానీ ఈ చిత్రంలో అక్షయ్ సరసన ఆడిపాడనుంది.  హిందీలో డైరెక్టర్ గా రాఘవా లారెన్స్ కు ఇది మొదటి చిత్రం. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. అన్నట్లు ఇవాళ మల్టీ టాలెంటెడ్ లారెన్స్ పుట్టిన రోజు. అతడికి మరిన్ని విజయాలు దక్కాలని ఆశిద్దాం.

Akshay Kumar's 'Laxmmi Bomb' served legal notice by Karni Sena demanding change in the film's title

Also Read : హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!