AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య-బోయపాటి షురూ చేశారు

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి.

బాలయ్య-బోయపాటి షురూ చేశారు
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2020 | 6:22 PM

Share

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. తాజాగా వీరిద్దరూ మరో సినిమా చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైైన ఫస్ట్ రోర్ అందర్నీ ఆకట్టుకుంది.  గతంలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా పరిస్థితులు కాస్త కుదుటపడటంతో షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. బాలయ్య.. చాలా నెలల తర్వాత తిరిగి సెట్​లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం నుంచి తమ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు బోయపాటి శ్రీను ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి  తమన్ సంగీతం అందిస్తుండగా… మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతో ఈ ద్వయం హ్యాట్రిక్ నమోదు చేస్తుందో లేదో చూడాలి.

Also Read :

RRR : అలియా భట్ హైదరాబాద్ వచ్చేస్తోంది!

పున్నూకు నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా..?

Follow Us
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు