AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘ది వైట్ టైగ‌ర్’ ట్రైల‌ర్

ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు  కీ రోల్స్‌లో తెర‌కెక్కుతున్న మూవీ 'ది వైట్ టైగ‌ర్'.  ఆద‌ర్శ్ గౌర‌వ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఆకట్టుకుంటోన్న 'ది వైట్ టైగ‌ర్' ట్రైల‌ర్
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2020 | 6:46 PM

Share

ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు  కీ రోల్స్‌లో తెర‌కెక్కుతున్న మూవీ ‘ది వైట్ టైగ‌ర్’.  ఆద‌ర్శ్ గౌర‌వ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జ‌న‌వ‌రి 22న నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కొన్ని థియేట‌ర్స్ లో రిలీజ్ అవ్వనున్న ఈ చిత్రానికి సంబంధించి బుధ‌వారం ట్రైల‌ర్ రిలీజైంది. ఈ ట్రైల‌ర్ లోని సీన్స్ మూవీ లవర్స్‌ను అలరిస్తున్నాయి.

ప్రియాంక, రాజ్ కుమార్‌ల జంట‌..  వ్యాపారం కోసం అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తరువాత వారి జీవితాలు ఎలా మారాయి కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు . వీరిద్ద‌రి పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఉత్కంఠను క‌లిగిస్తున్నాయి. ఈ చిత్రం  2008లో మ్యాన్ బ్రోక‌ర్ ప్రైజ్ అందుకున్న అర‌వింద్ అడిగా న‌వ‌ల ‘ది వైట్ టైగ‌ర్’  ఆధారంగా తెరకెక్కింది. చిత్రంలో ఆద‌ర్శ్ గౌర‌వ్ ఇండియాకు చెందిన పేద డ్రైవ‌ర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Also Read :

బిగ్ బాస్‌ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్

పున్నూకు నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా..?

Follow Us
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
పండక్కి ముందే బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. ఊహించని ట్విస్ట్
పండక్కి ముందే బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. ఊహించని ట్విస్ట్
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..