విభిన్నంగా ఆకాశవాణి ఫస్ట్ లుక్

విభిన్నంగా ఆకాశవాణి ఫస్ట్ లుక్

ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో వ‌ర్క్ చేసిన‌ అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయ‌న‌ 'ఆకాశవాణి అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

Ram Naramaneni

|

Aug 02, 2020 | 3:23 PM

‘Akashavani’ first look : ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో వ‌ర్క్ చేసిన‌ అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయ‌న‌ ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం క‌థ‌, క‌థ‌నం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుందని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. ఈ సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఆదివారం ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను హీరో రానా రిలీజ్ చేశారు.

మొద‌ట దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ రావ‌డంతో కార్తీకేయ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. దీంతో అండ్‌ ఐ స్టూడియోస్‌ సంస్థకు చెందిన పద్మనాభ రెడ్డి చిత్రానికి నిర్మాతగా మారారు.

Read More : షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu