AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2 Movie: ‘అఖండ 2’ మూవీ థియేటర్‌లో అఘోరాలు.. బాలయ్య శివ తాండవాన్ని చూసి.. వీడియో

అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్‌ అఘోరా పాత్రను పోషించారు గాడ్ మాస్ మాసెస్. ఈ సినిమా మొత్తం అఘోరా పాత్ర చుట్టూ తిరుగుతుంది.

Akhanda 2 Movie: 'అఖండ 2' మూవీ థియేటర్‌లో అఘోరాలు.. బాలయ్య శివ తాండవాన్ని చూసి.. వీడియో
Balakrishna Akhanda 2 Movie
Basha Shek
|

Updated on: Dec 14, 2025 | 3:44 PM

Share

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శీను తెరకెక్కించిన మూవీ శుక్రవారం (డిసెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హిందుత్వం, దైవ భక్తి, సనాతన ధర్మం వంటి అంశాలను చక్కగా చూపించడంతో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు కామన్ అడియన్స్, పిల్లలు సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్‌ అఘోరా గా గాడ్ మాస్ మాసెస్. ముఖ్యంగా అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు బాలయ్య. సినిమా మొత్తం పాత్ర చుట్టే తిరుగుతుంది. సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన డైలాగులు, విలన్లను మట్టి కరిపించే సన్నివేశాలను చూసి ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నేపథ్యంలో అఖండ 2 సినిమాకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో కొందరు అఘోరాలు థియేటర్‌కి వచ్చి ‘అఖండ 2’ సినిమాను వీక్షించడం మనం చూడవచ్చు. సినిమాలో బాలయ్య శివ తాండవాన్ని చూసిన అఘోరాలు పలు సందర్భాల్లో తమ సీట్ల నుంచి పైకి లేచి చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన విభూతి కాషాయ యోగులు అని సదరు నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

అఖండ 2 సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించగా, బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురి పాత్రలో ఆకట్టుకుంది . అలాగే ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్