Chandra Mohan: చంద్రమోహన్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు
సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.. ప్రముఖ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన సినిమాలు చేసిన చంద్రమోహన్ చివరి వరకు సినీ పరిశ్రమకు సేవలు చేస్తూనే ఉన్నారు.. కృష్ణా జిల్లా పమిడిముక్కల లో 1943 మే 23న శాంభవి , మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి దంపతులకు చంద్రమోహన్ జన్మనిచ్చారు.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు..
సినీ నటుడు చంద్రమోహన్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.. సినిమాలతో అలరించి తమ గ్రామానికి పేరు తెచ్చిన ఆయనను మర్చిపోలేక పోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.. ప్రముఖ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన సినిమాలు చేసిన చంద్రమోహన్ చివరి వరకు సినీ పరిశ్రమకు సేవలు చేస్తూనే ఉన్నారు.. కృష్ణా జిల్లా పమిడిముక్కల లో 1943 మే 23న శాంభవి , మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి దంపతులకు చంద్రమోహన్ జన్మనిచ్చారు.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.. అనంతరం సినిమాలోకి వచ్చి చంద్రమోహన్ గా పేరు మార్చుకున్నారు..
సినీ నటుడు చంద్రమోహన్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.. సినిమాలతో అలరించి తమ గ్రామానికి పేరు తెచ్చిన ఆయనను మర్చిపోలేక పోతున్నామని.. ఆయన ఎప్పటికీ మన మధ్య ఉంటారని చెప్పుకొస్తున్నారు కుటుంబ సభ్యులు , స్నేహితులు..
చంద్రమోహన్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు..
చంద్రమోహన్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..
కృష్ణా జిల్లా పమిడిముక్కల లో 1943 మే 23న చంద్రమోహన్ జన్మనిచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..