Chiranjeevi – Chandra Mohan: చంద్రమోహన్ మరణంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ వైరల్..
సీనియర్ నటులు చంద్రమోహన్ మరణం ఆయన కుంటుంబ సభ్యులనే కాదు.. ఇండస్ట్రీలోని అందరినీ శోఖసముద్రంలో ముంచేసింది. వయోభారంతో ఇంటికే పరిమితం ఆయన ... ఇలా హఠాత్తుగా దివికేగడం అందరికీ మింగుడు పడని విషయంగా మారింది. నెట్టింట చంద్రమోహన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేలా.. చేస్తోంది. ఇక తాజాగా మెగా స్టార్ చిరు.. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఓ ట్వీట్ చేశారు.
సీనియర్ నటులు చంద్రమోహన్ మరణం ఆయన కుంటుంబ సభ్యులనే కాదు.. ఇండస్ట్రీలోని అందరినీ శోఖసముద్రంలో ముంచేసింది. వయోభారంతో ఇంటికే పరిమితం ఆయన … ఇలా హఠాత్తుగా దివికేగడం అందరికీ మింగుడు పడని విషయంగా మారింది. నెట్టింట చంద్రమోహన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేలా… చేస్తోంది. ఇక తాజాగా మెగా స్టార్ చిరు.. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో చంద్రమోహన్‌తో తనకున్న అనుబంధానికి గుర్తు చేసుకున్నారు.
“‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. 🙏🙏”
అంటూ మెగాస్టార్ చిరు.. చంద్రమోహన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే.. ఆయనకు తన కన్నీటితో నివాలి అర్పించారు. రెస్ట్ ఇన్ పీస్ చంద్రమోహన్ గారు అంటూ… ఓ ఫోటోను కూడా చిరు షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.