Balakrishna: ఎవరైనా నన్ను అలా పిలిస్తే.. వాళ్లుకు ఇక దబిడదిబిడే..
ఆఫ్ స్క్రీనే కానీ.. ఆఫ్ స్క్రీనే కానీ.. బాలయ్య ఎప్పుడూ బాలయ్య లాగే ఉంటారు. సరదాగా మాట్లాడుతారు. తన చుట్టు పక్కల ఉన్న వారని నవ్విస్తారు. ఎవరైనా చికాకు పెడితే.. మోహమాటం లేకుండా ఒక్కటిస్తారు. ఆ తరువాత మరే బేషజాలు లేకుండా.. అందర్నీ కలుపుకుంటూ పోతారు. ఇలా ఉంటారు కనుకే.. బాలయ్య ఆల్‌టైం ఫెవరెట్‌గా అందరికీ ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా అందరికీ తన స్టైల్లో ఓ స్వీట్ అండ్ ఫన్నీ వార్నింగ్ ఇచ్చి నెట్టింట తెగ వైరల్ అవున్నారు ఈ హీరో..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??
Ala Ninnu Cheri: ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ కోసం ఈ వీడియో చూడాల్సిందే
Japaan: కార్తీ జపాన్ మూవీ హిట్టా ?? ఫట్టా ??
Suriya: విజయ్ రికార్డ్ గల్లంతు.. ఇప్పుడు నెం1 రికార్డ్ సూర్యదే !!
విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బేబీ బంప్‌తో కనిపించిన అనుష్క
వైరల్ వీడియోలు
Latest Videos