విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బేబీ బంప్‌తో కనిపించిన అనుష్క
అభిమానులంటే.. అంతే..! తాము ఇష్టపడే స్టార్లను దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు. చూడాలని.. కలవాలని.. తాకాలని తాపత్రయపడుతుంటారు. వారు అభిమానించే స్టార్స్ జీవితాల్లోని ఎలాంటి సంతోష క్షణాన్నైనా ... వీరు సెలబ్రేట్ చేసుకుంటారు. వారి జీవిత విశేషాలను.. ముఖ్యమైన సందర్భాలను పది మందికి చెబుతూ పొంగిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు విరుష్క విషయంలోనూ ఇదే చేస్తున్నారు వీరి అభిమానులు.. ఎస్ ! స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క.
అభిమానులంటే.. అంతే..! తాము ఇష్టపడే స్టార్లను దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు. చూడాలని.. కలవాలని.. తాకాలని తాపత్రయపడుతుంటారు. వారు అభిమానించే స్టార్స్ జీవితాల్లోని ఎలాంటి సంతోష క్షణాన్నైనా … వీరు సెలబ్రేట్ చేసుకుంటారు. వారి జీవిత విశేషాలను.. ముఖ్యమైన సందర్భాలను పది మందికి చెబుతూ పొంగిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు విరుష్క విషయంలోనూ ఇదే చేస్తున్నారు వీరి అభిమానులు.. ఎస్ ! స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క. వీరిద్దరినీ అమితంగా అభిమానించే కొంత మంది అభిమానులు.. వీరిని సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటారు. వీరి పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేస్తుంటారు. ఇక ఆ క్రమంలోనే… తాజాగా విరాట్ వైఫ్ అనుష్క బేబీ బంప్‌తో కనిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: నెట్టింట వైరల్ గా.. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

