Rashmika Mandanna: నెట్టింట వైరల్ గా.. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో
నిన్న కాక మొన్నే రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషనల్ అయింది. సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా... రియాక్టయ్యేలా... ఈ వీడియోపై తన గళం వినిపించేలా చేసింది. AI సాయంతో ఇలాంటి తప్పుడు పనులు చేసే వారి కోసం కొత్త చట్టాలు కూడా తీసుకురావాలనే డిమాండ్ కూడా వచ్చేలా చేసింది. అయితే ఈ చర్చ ఇలా జరుగుతుండగానే.. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో బయటికి వచ్చి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
నిన్న కాక మొన్నే రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషనల్ అయింది. సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా… రియాక్టయ్యేలా… ఈ వీడియోపై తన గళం వినిపించేలా చేసింది. AI సాయంతో ఇలాంటి తప్పుడు పనులు చేసే వారి కోసం కొత్త చట్టాలు కూడా తీసుకురావాలనే డిమాండ్ కూడా వచ్చేలా చేసింది. అయితే ఈ చర్చ ఇలా జరుగుతుండగానే.. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో బయటికి వచ్చి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! AIటెక్నాలిజీ సాయంతో.. అందులోనూ డీప్ ఫేక్ టూల్‌తో.. కొంత మంది కేటగాళ్లు హీరోయిన్లను.. అసభ్యంగా నెట్టింట వైరల్ చేస్తున్నారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ… సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు. రీసెంట్గా జరా పటేల్.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకున్న వీడియోను.. రష్మిక వీడియోగా మార్చి నెట్టింట వైరల్ చేశారు కొంత మంది AI పోకిరోళ్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూపీలో విషాదకర ఘటన !! బైక్‌పై సోదరి మృతదేహంతో సోదరుడు
మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు
పసుపు ప్రాణాలను హరిస్తుందా ?? వెలుగులోకి షాకింగ్ విషయాలు
టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్ ఇచ్చి మరీ..
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

