యూపీలో విషాదకర ఘటన !! బైక్‌పై సోదరి మృతదేహంతో సోదరుడు
యూపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇంటిలోని వాటర్ హీటర్‌ను తాకి.. షాక్‌క్ గురైన బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, అంబులెన్స్ లేదని సిబ్బంది చెప్పడంతో బాలిక సోదరుడు తన బైక్‌పై శవాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనిని అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది.
యూపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇంటిలోని వాటర్ హీటర్‌ను తాకి.. షాక్‌క్ గురైన బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, అంబులెన్స్ లేదని సిబ్బంది చెప్పడంతో బాలిక సోదరుడు తన బైక్‌పై శవాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనిని అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఔరైయా జిల్లాలోని నవీన్ బస్తీకి చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి ఆన్ చేసి ఉన్న వాటర్ హీటర్‌ను ప్రమాదవశాత్తు తాకింది. విద్యుత్ షాక్‌కు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బిధునా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తూ అప్పటికే అంజలి మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో సోదరి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ఆమె సోదరుడు ఆయుష్ కోరాడు. అయితే, అక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదని వైద్యులు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు
పసుపు ప్రాణాలను హరిస్తుందా ?? వెలుగులోకి షాకింగ్ విషయాలు
టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్ ఇచ్చి మరీ..
Onion Price: అక్కడ ఉల్లి చాలా చౌక.. కేవలం కిలో రూ.25లకే
భూగోళంపై అరుదైన దృశ్యం.. సూర్యుడి ఉపరితలంపై సౌర తుఫాను
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

