భూగోళంపై అరుదైన దృశ్యం.. సూర్యుడి ఉపరితలంపై సౌర తుఫాను
ఆకాశంలో అప్పుడప్పు ఎన్నో వింతలూ విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివాటిని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తరచూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో అద్భుత దృశ్యాన్ని షేర్ చేసింది. భూగోళంపై కనిపించిన ఆకుపచ్చ రంగులో ప్రకాశవంతమైన కాంతిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫొటోలో బంధించగా.. దాన్ని నాసా సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. నవంబరు 5వ తేదీ రాత్రి అమెరికాలోని ఉటా ప్రాంతం వద్ద ఈ అద్భుతం ఆవిష్కృతమైనట్లు పేర్కొంది.
ఆకాశంలో అప్పుడప్పు ఎన్నో వింతలూ విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివాటిని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తరచూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో అద్భుత దృశ్యాన్ని షేర్ చేసింది. భూగోళంపై కనిపించిన ఆకుపచ్చ రంగులో ప్రకాశవంతమైన కాంతిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫొటోలో బంధించగా.. దాన్ని నాసా సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. నవంబరు 5వ తేదీ రాత్రి అమెరికాలోని ఉటా ప్రాంతం వద్ద ఈ అద్భుతం ఆవిష్కృతమైనట్లు పేర్కొంది. ఈ ఆకుపచ్చ కాంతి సూర్యుడి ఉపరితలంపై సౌర తుపానులతో ఏర్పడే వాతావరణ మార్పు వల్ల వచ్చినట్లు వివరించింది. భూమి నుంచి 418కిలో మీటర్ల ఎత్తులో అంతరిక్ష కేంద్రం తీసిన ఈ చిత్రంలో ఆకుపచ్చ కాంతి భూమిపై నుంచి ఉత్తర, దక్షిణ ధ్రువాలకు విస్తరించిన పొగమంచులా కనిపించింది. ఈ ఫోటోలను నాసా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్ అనుకొని !!
గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం
వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు
తొలి విడత గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్
కూలీని లక్షాధికారిని చేసిన వజ్రం.. 10 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

