Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్‌ ఇచ్చి మరీ..

టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్‌ ఇచ్చి మరీ..

Phani CH

|

Updated on: Nov 10, 2023 | 8:48 PM

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన టీచరే తప్పటడుగులు వేసింది. కామంతో వికృత చేష్టలకు పాల్పడింది.. బాలుడికి మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేసింది. చివరకు బాధిత యువకుడు అసలు విషయం చెప్పడంతో కటకటాలపాలైంది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కిందట తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో లేడీ టీచర్‌ తనతో శృంగారంలో పాల్గొందని..

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన టీచరే తప్పటడుగులు వేసింది. కామంతో వికృత చేష్టలకు పాల్పడింది.. బాలుడికి మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేసింది. చివరకు బాధిత యువకుడు అసలు విషయం చెప్పడంతో కటకటాలపాలైంది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కిందట తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో లేడీ టీచర్‌ తనతో శృంగారంలో పాల్గొందని.. మద్యం, డ్రగ్స్ ఇచ్చి బలవంతపెట్టిందని ఆ యువకుడు ఆరోపణలు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకుపంపారు. : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంట్‌గోమెరి విలేజ్‌ మిడిల్‌ స్కూల్‌లో మెలిసా మేరి కర్టిస్‌ అనే యువతి గతంలో టీచర్‌గా పనిచేసింది. అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిపై కన్నేసిన టీచర్ కర్టిస్‌ అతనితో శృంగారంలో పాల్గొంది. 2015లో ఈ ఘటన జరగగా.. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లు.. ఇటీవల బాధితుడు విద్యార్ధిగా ఉన్నప్పుడు తనతో టీచర్‌ బలవంతంగా శృంగారం చేయించిందంటూ ఆరోపించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Onion Price: అక్కడ ఉల్లి చాలా చౌక.. కేవలం కిలో రూ.25లకే

భూగోళంపై అరుదైన దృశ్యం.. సూర్యుడి ఉపరితలంపై సౌర తుఫాను

ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్‌ అనుకొని !!

గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం

వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు