Ala Ninnu Cheri: ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ కోసం ఈ వీడియో చూడాల్సిందే
పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ క్రేజ్ బాగానే ఉంటుంది. పాత కథలే అయినా.. కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు కచ్చితంగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోవాలోనే ఇప్పుడు కొత్త దర్శకుడు మారేష్ శివన్ అలా నిన్ను చేరి అంటూ వచ్చాడు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు ఈ సినిమా.. ఎలా ఉంది? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ.. విశాఖపట్నంలోని వెంకటాపూర్ అనే ఓ గ్రామంలో ఉంటాడు గణేష్ అలియాస్ దినేష్ తేజ్.
పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ క్రేజ్ బాగానే ఉంటుంది. పాత కథలే అయినా.. కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు కచ్చితంగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోవాలోనే ఇప్పుడు కొత్త దర్శకుడు మారేష్ శివన్ అలా నిన్ను చేరి అంటూ వచ్చాడు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు ఈ సినిమా.. ఎలా ఉంది? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ.. విశాఖపట్నంలోని వెంకటాపూర్ అనే ఓ గ్రామంలో ఉంటాడు గణేష్ అలియాస్ దినేష్ తేజ్. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏ చీకు చింతా లేకుండా లైఫ్ గడిపేస్తుంటాడు. కానీ ఎంత జాలీగా ఉన్నా దర్శకుడు కావాలనేది ఆయన లక్ష్యం. దానిపైనే ఫోకస్‌గా ఉంటాడు గణేష్. అలాంటి గణేష్ జీవితంలోకి అదే ఊళ్ళో ఉండే దివ్య అలియాస్ పాయల్ రాధాకృష్ణ వస్తుంది. తొలి చూపులోనే గణేష్‌తో ప్రేమలో పడుతుంది దివ్య. ముందు వద్దన్నా.. తర్వాత దివ్య ప్రేమలో పడిపోతాడు గణేష్. కానీ కెరీర్ గురించి ఆలోచించి ప్రేమలో ఎటూ తేల్చుకోలేకపోతాడు గణేష్ అదే సమయంలో దివ్యకు ఆమె తల్లి కంచు కనకమ్మ అలియాస్ ఝాన్సీ పెళ్లి సెట్ చేస్తుంది. అప్పుడు గణేష్ ఏం చేసాడు..? అసలు గణేష్ జీవితంలోకి అను అలియాస్ హెబ్బా పటేల్ ఎలా వస్తుంది? అనేది అసలు కథ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Japaan: కార్తీ జపాన్ మూవీ హిట్టా ?? ఫట్టా ??
Suriya: విజయ్ రికార్డ్ గల్లంతు.. ఇప్పుడు నెం1 రికార్డ్ సూర్యదే !!
విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బేబీ బంప్‌తో కనిపించిన అనుష్క
Rashmika Mandanna: నెట్టింట వైరల్ గా.. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

