Japaan: కార్తీ జపాన్ మూవీ హిట్టా ?? ఫట్టా ??
కోలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తీ... తన 25th సినిమాగా.. జపాన్ మూవీతో మన ముందుకు వచ్చారు. రాజు మురుగన్ డైరెక్ట చేసిన ఈ సినిమా... టీజర్, ట్రైలర్‌తో మూడు స్టేట్స్‌లో మంచి బజ్ నైతే క్రియేట్ చేసింది. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది. తెలుగు ఆడియెన్స్‌ను.. కార్తీ ఫ్యాన్స్‌ను మెప్పించిందా.. ? లేదా? అనేది తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! ఇక కథలోకి వెళితే...! సిటీ సెంటర్‌లో ఉన్న పెద్ద నగల షాప్‌లో ఏకంగా 200 కోట్ల బంగారం చోరీ అవుతుంది.
కోలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తీ… తన 25th సినిమాగా.. జపాన్ మూవీతో మన ముందుకు వచ్చారు. రాజు మురుగన్ డైరెక్ట చేసిన ఈ సినిమా… టీజర్, ట్రైలర్‌తో మూడు స్టేట్స్‌లో మంచి బజ్ నైతే క్రియేట్ చేసింది. మరి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది. తెలుగు ఆడియెన్స్‌ను.. కార్తీ ఫ్యాన్స్‌ను మెప్పించిందా.. ? లేదా? అనేది తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! ఇక కథలోకి వెళితే…! సిటీ సెంటర్‌లో ఉన్న పెద్ద నగల షాప్‌లో ఏకంగా 200 కోట్ల బంగారం చోరీ అవుతుంది. అదెవరు చేశారు.. అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు.. ఆ పని చేసింది… పేరు మోసిన దొంగ జపాన్ అలియాస్ కార్తీ నే అని గుర్తిస్తారు. ఆ కేసును పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ అలియాస్ సునీల్ చూస్తుంటారు. అందులో ఆయనకు కొన్ని ఆధారాలు కూడా దొరుకుతాయి. దాంతో జపాన్ కోసం వేట మొదలవుతుంది. అదే సమయంలో జపాన్‌కు సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. తనతో.. సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంజు అలియస్ అను ఇమ్మానియేల్ను ఇష్టపడుతుంటాడు. ఆమె కారణంగా పోలీసులకు దొరికిపోతాడు జపాన్. ఆ తర్వాత ఏమైంది..? అసలు తనను ఈ కేసులో జపాన్‌ను ఇరికించింది ఎవరు? అనేది మిగిలిన కథ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: విజయ్ రికార్డ్ గల్లంతు.. ఇప్పుడు నెం1 రికార్డ్ సూర్యదే !!
విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బేబీ బంప్‌తో కనిపించిన అనుష్క
Rashmika Mandanna: నెట్టింట వైరల్ గా.. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

