Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??

పర్ఫెక్ట్ హిట్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు రాఘవ లారెన్స్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎస్‌.జె.సూర్య. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ మెండుగా కనిపించాయి. ఆల్రెడీ జనాల మెప్పు పొందిన జిగర్తాండ సీక్వెల్‌లో వీరిద్దరూ నటిస్తున్నారనగానే, కాస్త అటెన్షన్‌ పెరిగింది. డైరక్టర్‌ కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం క్యూరియస్‌గానే వెయిట్‌ చేశారు. మరి తాజాగా రిలీజ్‌ అయిన ఈ సినిమా అందరి మన్ననలూ పొందిందా?

Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??

|

Updated on: Nov 11, 2023 | 9:48 AM

పర్ఫెక్ట్ హిట్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు రాఘవ లారెన్స్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎస్‌.జె.సూర్య. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ మెండుగా కనిపించాయి. ఆల్రెడీ జనాల మెప్పు పొందిన జిగర్తాండ సీక్వెల్‌లో వీరిద్దరూ నటిస్తున్నారనగానే, కాస్త అటెన్షన్‌ పెరిగింది. డైరక్టర్‌ కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం క్యూరియస్‌గానే వెయిట్‌ చేశారు. మరి తాజాగా రిలీజ్‌ అయిన ఈ సినిమా అందరి మన్ననలూ పొందిందా? మెప్పించిందా?… కథ విషయానికి వస్తే.. ‘అలియాస్ సీజర్‌’ అలియాస్ రాఘవ లారెన్స్ కర్నూలులో గ్యాంగ్‌స్టర్‌. ఎమోషన్స్ కి లొంగని కరుడుగట్టిన వ్యక్తి. క్లింట్‌ ఈస్ట్ వుడ్‌కి వీరాభిమాని. నలుపు రంగున్న తొలి ఇండియన్‌ హీరోగా తన పేరు కలకాలం నిలవాలని అనుకుంటాడు. తనకోసం కథలు సిద్ధం చేయమని దర్శకులకు కబురుపెడతాడు. అది విన్న రే దాసన్‌ కూడా సినిమా తీయాలనుకుంటాడు. పాండ్య పేరుతో ఈ బొమ్మ దద్దరిల్లాలన్నది అలియాస్‌ సీజర్‌ కోరిక. ఎవరి కథతోనో ఎందుకు సినిమా తీయడం, అలియాస్‌ సీజర్‌ స్వీయ చరిత్రనే సినిమాగా తీస్తానని చెబుతాడు రే దాసన్‌. ఆ క్రమంలో అలియాస్‌ సీజర్‌ గురించి అంతా తెలుసుకుంటాడు. ఆ ప్రయాణంలో అతనికి చాలా విషయాలు తెలుస్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ala Ninnu Cheri: ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ కోసం ఈ వీడియో చూడాల్సిందే

Japaan: కార్తీ జపాన్ మూవీ హిట్టా ?? ఫట్టా ??

Suriya: విజయ్‌ రికార్డ్‌ గల్లంతు.. ఇప్పుడు నెం1 రికార్డ్ సూర్యదే !!

విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. బేబీ బంప్‌తో కనిపించిన అనుష్క

Rashmika Mandanna: నెట్టింట వైరల్‌ గా.. రష్మిక మరో డీప్‌ ఫేక్ వీడియో

Follow us
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.