Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ అప్డేట్ ఇవ్వమని చిత్ర యూనిట్ ని డిమాండ్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas Adipurush: డార్లింగ్ ప్రభాస్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆదిపురుష్‌. ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 30 రోజుల పాటు...

Prabhas Adipurush: ఆదిపురుష్  మూవీ అప్డేట్ ఇవ్వమని చిత్ర యూనిట్ ని డిమాండ్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్
Prabhas Adipurush
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2021 | 7:17 PM

Prabhas Adipurush: డార్లింగ్ ప్రభాస్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆదిపురుష్‌. ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 30 రోజుల పాటు నిరాటంకంగా జరిగింది. ప్రజెంట్ కోవిడ్ సెకండ్ వేవ్‌ కారణంగా షార్ట్ బ్రేక్‌ తీసుకున్నా.. వెంటనే మరో షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేసేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్‌.  సడన్‌గా ఆదిపురుష్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కెప్టెన్‌ ఓం రౌత్‌.. అడగకుండానే వరుస అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. రావణుడి పాత్రలో సైఫ్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, సీత గా కృతి సనన్‌ నటిస్తున్నారంటూ వెంట వెంటనే ప్రకటించేసింది మూవీ టీమ్‌. ఈ స్పీడు చూసిన ఫ్యాన్స్‌ డార్లింగ్ లుక్‌ కూడా అంతే త్వరగా రివీల్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. అందుకు శ్రీరామ నవమి పర్ఫెక్ట్ డేట్‌ అని కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయంలో ఆదిపురుష్ టీమ్‌ మాత్రం ఎలాంటి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు.

ఈ అప్‌డేట్ విషయంలో మరో వర్షన్‌ కూడా వినిపిస్తోంది. కోవిడ్ సిచ్యుయేషన్‌లో షూటింగ్ ఎప్పటికీ పూర్తవుతుంది. రిలీజ్ అనుకున్న సమయానికి చేయగలమా లేదా అన్న అనుమానాలు యూనిట్‌లోనూ ఉన్నాయి. అందుకే ఇప్పుడే అప్‌డేట్‌ ఇస్తారో లేదో అన్న డౌట్స్ కూడా రెయిజ్‌ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. దీనికి తోడు మరో మెమరీ కూడా తెగ వైరల్ అవుతోంది. డార్లింగ్‌ను శ్రీరాముడి లక్షణాలన్నీ ఉన్న హీరోగా చూపించిన పౌర్ణమి సినిమా రిలీజ్ అయి 15 ఏళ్లు అయ్యాయి.  ప్లాప్‌ సినిమానే అయినప్పటికీ,  వావ్‌ అనిపించే హై మూమెంట్స్ చాలా ఉన్న ఈ సినిమాను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

Also Read: బద్రి షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుని.. డైరెక్టర్ కి థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్

 పోలీస్ మెట్లు ఎక్కిన కోడి పంచాయతీ… నా కోడిని చంపేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు