AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కూతురు క్రేజీ హీరోయిన్.. 45 ఏళ్ల వయసులో బుల్లితెర బ్యూటీ గ్లామర్ సెన్సేషన్.. నెట్టింట హీటెక్కిస్తున్న ఫోటోస్..

ప్రస్తుతం సినీరంగంలోని నటీనటులు తమ ఫిట్నెస్, లుక్స్ పై ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ గ్లామర్ లుక్స్ తో కట్టిపడేస్తున్నారు. యంగ్ యాక్టర్స్ కు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఓ ముద్దుగుమ్మ దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. 45 ఏళ్ల వయసులోనూ గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.

Tollywood : కూతురు క్రేజీ హీరోయిన్.. 45 ఏళ్ల వయసులో బుల్లితెర బ్యూటీ గ్లామర్ సెన్సేషన్.. నెట్టింట హీటెక్కిస్తున్న ఫోటోస్..
Shwetha Tiwari
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2026 | 1:30 PM

Share

సాధారణంగా చిత్రపరిశ్రమలో అందం, ఫిట్‌నెస్ అనేవి అత్యంత కీలకమైనవి అన్న సంగతి తెలిసిందే. ఈమధ్యకాలంలో తారలు తమ ఫిట్నెస్ లుక్స్ పై చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాకృతిని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం సామాన్యులకే కాదు, సినీ తారలకు కూడా పెద్ద సవాలే అని చెప్పాలి. అయితే ఇప్పుడు సీనియర్ హీరోహీరోయిన్స్ అంత పాతికేళ్ల నటీనటులుగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని భాషలలోనూ సెలబ్రెటీల ఫిట్నెస్ గోల్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, 45 ఏళ్లు దాటినా నేటికీ పాతికేళ్ల భామలకు పోటీ ఇచ్చేలా మెరిసిపోతున్న సినీ నటీమణులు ఎందరో ఉన్నారు. అలాగే బుల్లితెరపై ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఆమె పేరు శ్వేత తివారీ.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

శ్వేత తివారీ.. హిందీ బుల్లితెర చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల అలరిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఆమె తన ఫిట్నెస్ కోసం వర్కవుట్స్ చేయరు. ఆమె క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తారు. గత రెండు నెలలుగా పిలేట్స్ అనే వ్యాయమం చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతాయి. అలాగే యోగా చేయడం, ధ్యానం చేస్తూ తన శ్వాస పై శ్రద్ధ వహిస్తారు. అంతేకాకుండా కఠినమైన ఆహార పదార్థాలు తీసుకుంటారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

ఆమె తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్, బ్రౌన్ రైస్, పప్పులు, తాజా పండ్లు ఎక్కువగా ఉంటాయట. అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, బయటి జంక్ ఫుడ్, తీపి పదార్థాలకు ఆమె పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. రోజూ తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు తీసుకుంటారు. షూటింగ్ సమయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ డైట్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించనని తెలిపారు. రెండుసార్లు విడాకులు తీసుకున్న శ్వేత తివారీ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు. ఆమె కూతురు పాలక్ తివారీ ఇప్పుడిప్పుడే కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

శ్వేత తివారీ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us
45 ఏళ్ల వయసులోనూ నెట్టింట హీటెక్కిస్తున్న బ్యూటీ..
45 ఏళ్ల వయసులోనూ నెట్టింట హీటెక్కిస్తున్న బ్యూటీ..
వాహనాల్లోనే కాదు.. వంట గ్యాస్‌గా కూడా ఇథనాల్.. ఎలా అంటే..?
వాహనాల్లోనే కాదు.. వంట గ్యాస్‌గా కూడా ఇథనాల్.. ఎలా అంటే..?
సెంచరీ కొట్టిన రోహిత్.. కన్నీళ్లు పెట్టిన రితిక
సెంచరీ కొట్టిన రోహిత్.. కన్నీళ్లు పెట్టిన రితిక
కొబ్బరి సాగు.. రైతులు తలరాత మారుతుందా..? ఇవిగో వివరాలు
కొబ్బరి సాగు.. రైతులు తలరాత మారుతుందా..? ఇవిగో వివరాలు
ఇందిరమ్మ ఇళ్లు మీకు రావాలంటే వెంటనే ఇలా చేయండి.
ఇందిరమ్మ ఇళ్లు మీకు రావాలంటే వెంటనే ఇలా చేయండి.
దేవుడే ఏడేలమ్మ రూపంలో కరుణించాడేమో.. ధర్మాన్ని నిలబెట్టిన మహిళ
దేవుడే ఏడేలమ్మ రూపంలో కరుణించాడేమో.. ధర్మాన్ని నిలబెట్టిన మహిళ
ఎడారికి పంటను పల్నాడుకు తెచ్చిన రైతన్న.. సాగు వివరాలు మీ కోసం..
ఎడారికి పంటను పల్నాడుకు తెచ్చిన రైతన్న.. సాగు వివరాలు మీ కోసం..
అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు లైఫ్ పార్ట్‌నర్‌గా వస్తారట
అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు లైఫ్ పార్ట్‌నర్‌గా వస్తారట
బొప్పాయి గింజలను పడేస్తున్నారా..? ఇది తెలిస్తే అస్సలు వదలరు..
బొప్పాయి గింజలను పడేస్తున్నారా..? ఇది తెలిస్తే అస్సలు వదలరు..
అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. 6 ఏళ్లకే విడాకులు..
అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. 6 ఏళ్లకే విడాకులు..