Shweta Basu Prasad: అప్పుడు క్యూట్‌గా ఇప్పుడు హాట్‌గా.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్న కొత్తబంగారు లోకం కుర్రది
ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించగా.. శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే శ్వేతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ కొత్తబంగారు లోకం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించగా.. శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే శ్వేతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కొత్తబంగారు లోకం సినిమాలో ఈ అమ్మడిని చూసిన కుర్రకారంతా ప్రేమలో పడిపోయారు. ఈ సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి మెప్పించింది ఈ భామ. ఈ సినిమా తర్వాత శ్వేతా బసు ప్రసాద్ పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. మొత్తం తమిళం, తెలుగు, బెంగాలీ, హిందీ భాషలలో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటికి ఇప్పటికి ఈ అమ్మడు చాలా మారిపోయింది. ఇప్పుడు గ్లామర్ డోస్ మరింత పెంచింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ హా ఉండే శ్వేతా లేటెస్ట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇటీవల కొన్ని సినిమాలతో పాటు.. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు నిద్ర పట్టనివ్వడం లేదు. అందాల ఆరబోతల ఏమాత్రం మోమాటపడకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ కుర్రది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.